×

ఆ తరువాత ఆ ఇంద్రియ బిందువును రక్తపు ముద్దగా (జలగగా) మార్చాము. ఆ పైన ఆ 23:14 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:14) ayat 14 in Telugu

23:14 Surah Al-Mu’minun ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 14 - المؤمنُون - Page - Juz 18

﴿ثُمَّ خَلَقۡنَا ٱلنُّطۡفَةَ عَلَقَةٗ فَخَلَقۡنَا ٱلۡعَلَقَةَ مُضۡغَةٗ فَخَلَقۡنَا ٱلۡمُضۡغَةَ عِظَٰمٗا فَكَسَوۡنَا ٱلۡعِظَٰمَ لَحۡمٗا ثُمَّ أَنشَأۡنَٰهُ خَلۡقًا ءَاخَرَۚ فَتَبَارَكَ ٱللَّهُ أَحۡسَنُ ٱلۡخَٰلِقِينَ ﴾
[المؤمنُون: 14]

ఆ తరువాత ఆ ఇంద్రియ బిందువును రక్తపు ముద్దగా (జలగగా) మార్చాము. ఆ పైన ఆ రక్తపు ముద్దను (జలగను) మాంసపు ముద్దగా (జీవాణువుల పిండంగా) మార్చాము, ఆ జీవాణువుల పిండంలో ఎముకలను ఏర్పరచి, ఆ ఎముకలను మాంసంతో కప్పాము. ఆ తరువాత దానిని మరొక (భిన్న) సృష్టిగా చేశాము. కావున శుభకరుడు (శుభప్రదుడు) అయిన అల్లాహ్ యే అత్యుత్తమ సృష్టికర్త

❮ Previous Next ❯

ترجمة: ثم خلقنا النطفة علقة فخلقنا العلقة مضغة فخلقنا المضغة عظاما فكسونا العظام, باللغة التيلجو

﴿ثم خلقنا النطفة علقة فخلقنا العلقة مضغة فخلقنا المضغة عظاما فكسونا العظام﴾ [المؤمنُون: 14]

Abdul Raheem Mohammad Moulana
a taruvata a indriya binduvunu raktapu muddaga (jalagaga) marcamu. A paina a raktapu muddanu (jalaganu) mansapu muddaga (jivanuvula pindanga) marcamu, a jivanuvula pindanlo emukalanu erparaci, a emukalanu mansanto kappamu. A taruvata danini maroka (bhinna) srstiga cesamu. Kavuna subhakarudu (subhapradudu) ayina allah ye atyuttama srstikarta
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta ā indriya binduvunu raktapu muddagā (jalagagā) mārcāmu. Ā paina ā raktapu muddanu (jalaganu) mānsapu muddagā (jīvāṇuvula piṇḍaṅgā) mārcāmu, ā jīvāṇuvula piṇḍanlō emukalanu ērparaci, ā emukalanu mānsantō kappāmu. Ā taruvāta dānini maroka (bhinna) sr̥ṣṭigā cēśāmu. Kāvuna śubhakaruḍu (śubhapraduḍu) ayina allāh yē atyuttama sr̥ṣṭikarta
Muhammad Aziz Ur Rehman
మరి ఆ వీర్య బిందువును ఘనీభవించిన రక్తంగా చేశాము. మరి ఆ రక్తపు ముద్దను మాంసపు పిండంగా మార్చాము. దరిమిలా ఆ పిండాన్ని ఎముకలుగా చేశాము. పిదప ఆ ఎముకలకు మాంసం తొడిగించాము. అటుపిమ్మట దాన్ని భిన్నమైన సృష్టిగా ప్రభవింపజేశాము. అందరికన్నా ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్‌ శుభకరుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek