Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 27 - المؤمنُون - Page - Juz 18
﴿فَأَوۡحَيۡنَآ إِلَيۡهِ أَنِ ٱصۡنَعِ ٱلۡفُلۡكَ بِأَعۡيُنِنَا وَوَحۡيِنَا فَإِذَا جَآءَ أَمۡرُنَا وَفَارَ ٱلتَّنُّورُ فَٱسۡلُكۡ فِيهَا مِن كُلّٖ زَوۡجَيۡنِ ٱثۡنَيۡنِ وَأَهۡلَكَ إِلَّا مَن سَبَقَ عَلَيۡهِ ٱلۡقَوۡلُ مِنۡهُمۡۖ وَلَا تُخَٰطِبۡنِي فِي ٱلَّذِينَ ظَلَمُوٓاْ إِنَّهُم مُّغۡرَقُونَ ﴾
[المؤمنُون: 27]
﴿فأوحينا إليه أن اصنع الفلك بأعيننا ووحينا فإذا جاء أمرنا وفار التنور﴾ [المؤمنُون: 27]
Abdul Raheem Mohammad Moulana kavuna memu ataniki i vidhanga divyajnanam (vahi) pampamu: "Ma paryaveksanalo, ma divyajnanam (vahi) prakaram oka odanu tayaru ceyyi. Taruvata ma ajna vaccinappudu mariyu poyyi nundi niru ubikinappudu (ponginappudu), a navalo pratirakapu jantujati nundi okkokka jantanu mariyu ni parivarapu varini ekkincuko evarini gurinci ayite mundugane nirnayam jarigindo varu tappa! Ika durmargula koraku nato manavi ceyaku. Niscayanga, varu munci veyabadataru |
Abdul Raheem Mohammad Moulana kāvuna mēmu ataniki ī vidhaṅgā divyajñānaṁ (vahī) pampāmu: "Mā paryavēkṣaṇalō, mā divyajñānaṁ (vahī) prakāraṁ oka ōḍanu tayāru ceyyi. Taruvāta mā ājña vaccinappuḍu mariyu poyyi nuṇḍi nīru ubikinappuḍu (poṅginappuḍu), ā nāvalō pratirakapu jantujāti nuṇḍi okkokka jaṇṭanu mariyu nī parivārapu vārini ekkin̄cukō evarini gurin̄ci ayitē mundugānē nirṇayaṁ jarigindō vāru tappa! Ika durmārgula koraku nātō manavi cēyaku. Niścayaṅgā, vāru mun̄ci vēyabaḍatāru |
Muhammad Aziz Ur Rehman అప్పుడు మేమతనికి ఈ సందేశం పంపాము: “మా కళ్ల ఎదుటే, మేము పంపే సందేశాన్ని (వహీని) అనుసరించి ఒక ఓడను నిర్మించు. మా ఆజ్ఞ వచ్చి, నేలలో నీటి ఊటలు పెల్లుబికినపుడు అన్ని రకాలకు చెందిన ఒక్కొక్క జతను (ఒక ఆడ, ఒక మగ చొప్పున) అందులోకి ఎక్కించుకో. నీ ఇంటి వారిని కూడా తీసుకో. అయితే వారిలో ఎవరి గురించి ముందుగానే మా మాట ఖరారయిందో వారిని వెంట బెట్టుకోకు. జాగ్రత్త! అన్యాయానికి ఒడిగట్టినవారి గురించి నాతో మాట్లాడవద్దు. వారంతా ముంపుకు గురయ్యేవారే |