×

ఆ తరువాత నీవు మరియు నీతో ఉన్నవారు నావలోకి ఎక్కిన పిదప ఇలా ప్రార్థించండి: 'సర్వస్తోత్రాలకు 23:28 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:28) ayat 28 in Telugu

23:28 Surah Al-Mu’minun ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 28 - المؤمنُون - Page - Juz 18

﴿فَإِذَا ٱسۡتَوَيۡتَ أَنتَ وَمَن مَّعَكَ عَلَى ٱلۡفُلۡكِ فَقُلِ ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِي نَجَّىٰنَا مِنَ ٱلۡقَوۡمِ ٱلظَّٰلِمِينَ ﴾
[المؤمنُون: 28]

ఆ తరువాత నీవు మరియు నీతో ఉన్నవారు నావలోకి ఎక్కిన పిదప ఇలా ప్రార్థించండి: 'సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే, ఆయనే మమ్మల్ని దుర్మార్గుల నుండి విమోచనం కలిగించాడు

❮ Previous Next ❯

ترجمة: فإذا استويت أنت ومن معك على الفلك فقل الحمد لله الذي نجانا, باللغة التيلجو

﴿فإذا استويت أنت ومن معك على الفلك فقل الحمد لله الذي نجانا﴾ [المؤمنُون: 28]

Abdul Raheem Mohammad Moulana
A taruvata nivu mariyu nito unnavaru navaloki ekkina pidapa ila prarthincandi: 'Sarvastotralaku ar'hudu allah matrame, ayane mam'malni durmargula nundi vimocanam kaligincadu
Abdul Raheem Mohammad Moulana
Ā taruvāta nīvu mariyu nītō unnavāru nāvalōki ekkina pidapa ilā prārthin̄caṇḍi: 'Sarvastōtrālaku ar'huḍu allāh mātramē, āyanē mam'malni durmārgula nuṇḍi vimōcanaṁ kaligin̄cāḍu
Muhammad Aziz Ur Rehman
మరి నువ్వూ, నీ వెంటవచ్చిన వారూ ఓడలో పయన మయ్యాక, “దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని రక్షించిన అల్లాహ్‌కు కృతజ్ఞతలు” అని పలుకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek