×

ఆ తరువాత సత్య (వాగ్దాన) ప్రకారం ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) వారిని చుట్టు 23:41 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:41) ayat 41 in Telugu

23:41 Surah Al-Mu’minun ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 41 - المؤمنُون - Page - Juz 18

﴿فَأَخَذَتۡهُمُ ٱلصَّيۡحَةُ بِٱلۡحَقِّ فَجَعَلۡنَٰهُمۡ غُثَآءٗۚ فَبُعۡدٗا لِّلۡقَوۡمِ ٱلظَّٰلِمِينَ ﴾
[المؤمنُون: 41]

ఆ తరువాత సత్య (వాగ్దాన) ప్రకారం ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) వారిని చుట్టు ముట్టింది. మేము వారిని చెత్తా చెదారంగా మార్చి వేశాము. ఇక దుర్మార్గులైన జాతివారు ఈ విధంగానే దూరమై పోతారు (నాశనం చేయబడతారు)

❮ Previous Next ❯

ترجمة: فأخذتهم الصيحة بالحق فجعلناهم غثاء فبعدا للقوم الظالمين, باللغة التيلجو

﴿فأخذتهم الصيحة بالحق فجعلناهم غثاء فبعدا للقوم الظالمين﴾ [المؤمنُون: 41]

Abdul Raheem Mohammad Moulana
a taruvata satya (vagdana) prakaram oka bhayankaramaina garjana (say ha) varini cuttu muttindi. Memu varini cetta cedaranga marci vesamu. Ika durmargulaina jativaru i vidhangane duramai potaru (nasanam ceyabadataru)
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta satya (vāgdāna) prakāraṁ oka bhayaṅkaramaina garjana (say hā) vārini cuṭṭu muṭṭindi. Mēmu vārini cettā cedāraṅgā mārci vēśāmu. Ika durmārgulaina jātivāru ī vidhaṅgānē dūramai pōtāru (nāśanaṁ cēyabaḍatāru)
Muhammad Aziz Ur Rehman
ఎట్టకేలకు న్యాయం వాంఛించే దాని ప్రకారం ఒక పెద్ద అరుపు (అమాంతం) వారిని కబళించింది. అంతే! మేము వారిని చెత్తాచెదారంలా చేసేశాము. దుర్మార్గులు దూరమవుగాక
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek