Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 47 - المؤمنُون - Page - Juz 18
﴿فَقَالُوٓاْ أَنُؤۡمِنُ لِبَشَرَيۡنِ مِثۡلِنَا وَقَوۡمُهُمَا لَنَا عَٰبِدُونَ ﴾
[المؤمنُون: 47]
﴿فقالوا أنؤمن لبشرين مثلنا وقومهما لنا عابدون﴾ [المؤمنُون: 47]
Abdul Raheem Mohammad Moulana apudu varannaru: "Emi? Memu ma vanti i iddaru manavulanu visvasincala? Mariyu evari jati varaite ma banisaluga unnaro |
Abdul Raheem Mohammad Moulana apuḍu vārannāru: "Ēmī? Mēmu mā vaṇṭi ī iddaru mānavulanu viśvasin̄cālā? Mariyu evari jāti vāraitē mā bānisalugā unnārō |
Muhammad Aziz Ur Rehman “ఏమిటీ, మనలాంటి ఇద్దరు మానవ మాత్రులను మనం విశ్వసించాలా? చూడబోతే వీళ్ల జాతి వారు స్వయంగా మనకు బానిసలుగా ఉన్నారు” అని వారన్నారు |