Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 46 - المؤمنُون - Page - Juz 18
﴿إِلَىٰ فِرۡعَوۡنَ وَمَلَإِيْهِۦ فَٱسۡتَكۡبَرُواْ وَكَانُواْ قَوۡمًا عَالِينَ ﴾
[المؤمنُون: 46]
﴿إلى فرعون وملئه فاستكبروا وكانوا قوما عالين﴾ [المؤمنُون: 46]
Abdul Raheem Mohammad Moulana phir'aun mariyu atani nayakula vaddaku. Kani varu durahankaram cuparu. Varu tama ahambhavanlo munigi undevaru |
Abdul Raheem Mohammad Moulana phir'aun mariyu atani nāyakula vaddaku. Kāni vāru durahaṅkāraṁ cūpāru. Vāru tama ahambhāvanlō munigi uṇḍēvāru |
Muhammad Aziz Ur Rehman ఫిరౌను వద్దకు, అతని సర్దారుల వద్దకు. కాని వారు అహం కారం ప్రదర్శించారు. అసలే వారు తలబిరుసు మనుషులు |