×

తమ భార్యలతో (అజ్వాజ్ లతో) లేక తమ ఆధీనంలో (కుడిచేతిలో) ఉన్న బానిస స్త్రీలతో తప్ప! 23:6 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:6) ayat 6 in Telugu

23:6 Surah Al-Mu’minun ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 6 - المؤمنُون - Page - Juz 18

﴿إِلَّا عَلَىٰٓ أَزۡوَٰجِهِمۡ أَوۡ مَا مَلَكَتۡ أَيۡمَٰنُهُمۡ فَإِنَّهُمۡ غَيۡرُ مَلُومِينَ ﴾
[المؤمنُون: 6]

తమ భార్యలతో (అజ్వాజ్ లతో) లేక తమ ఆధీనంలో (కుడిచేతిలో) ఉన్న బానిస స్త్రీలతో తప్ప! అలాంటప్పుడు వారు నిశ్చయంగా, నిందార్హులు కారు

❮ Previous Next ❯

ترجمة: إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين, باللغة التيلجو

﴿إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين﴾ [المؤمنُون: 6]

Abdul Raheem Mohammad Moulana
tama bharyalato (ajvaj lato) leka tama adhinanlo (kudicetilo) unna banisa strilato tappa! Alantappudu varu niscayanga, nindar'hulu karu
Abdul Raheem Mohammad Moulana
tama bhāryalatō (ajvāj latō) lēka tama ādhīnanlō (kuḍicētilō) unna bānisa strīlatō tappa! Alāṇṭappuḍu vāru niścayaṅgā, nindār'hulu kāru
Muhammad Aziz Ur Rehman
అయితే తమ భార్యల, (షరీయతు ప్రకారం) తమ యాజమాన్యంలోకి వచ్చిన బానిసరాళ్ళ విషయంలో మటుకు వారిపై ఎలాంటి నింద లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek