×

అలా కాదు, వారి హృదయాలు దీనిని గురించి అజ్ఞానంలో పడి ఉన్నాయి. ఇంతేగాక వారు చేసే 23:63 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:63) ayat 63 in Telugu

23:63 Surah Al-Mu’minun ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 63 - المؤمنُون - Page - Juz 18

﴿بَلۡ قُلُوبُهُمۡ فِي غَمۡرَةٖ مِّنۡ هَٰذَا وَلَهُمۡ أَعۡمَٰلٞ مِّن دُونِ ذَٰلِكَ هُمۡ لَهَا عَٰمِلُونَ ﴾
[المؤمنُون: 63]

అలా కాదు, వారి హృదయాలు దీనిని గురించి అజ్ఞానంలో పడి ఉన్నాయి. ఇంతేగాక వారు చేసే (దుష్ట) కార్యాలు ఎన్నో ఉన్నాయి వారు వాటిని చూస్తునే ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: بل قلوبهم في غمرة من هذا ولهم أعمال من دون ذلك هم, باللغة التيلجو

﴿بل قلوبهم في غمرة من هذا ولهم أعمال من دون ذلك هم﴾ [المؤمنُون: 63]

Abdul Raheem Mohammad Moulana
ala kadu, vari hrdayalu dinini gurinci ajnananlo padi unnayi. Integaka varu cese (dusta) karyalu enno unnayi varu vatini custune untaru
Abdul Raheem Mohammad Moulana
alā kādu, vāri hr̥dayālu dīnini gurin̄ci ajñānanlō paḍi unnāyi. Intēgāka vāru cēsē (duṣṭa) kāryālu ennō unnāyi vāru vāṭini cūstunē uṇṭāru
Muhammad Aziz Ur Rehman
పైగా వారి హృదయాలే దీని విషయంలో అశ్రద్ధకు గురై ఉన్నాయి. ఇవి గాకుండా వారు చేసే మరెన్నో (చెడు) చేష్టలుకూడా ఉన్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek