×

ఏమీ? వారు ఈ (దైవ) వాక్కును గురించి ఎన్నడూ ఆలోచించలేదా? లేక వారి పూర్వీకులైన, వారి 23:68 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:68) ayat 68 in Telugu

23:68 Surah Al-Mu’minun ayat 68 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 68 - المؤمنُون - Page - Juz 18

﴿أَفَلَمۡ يَدَّبَّرُواْ ٱلۡقَوۡلَ أَمۡ جَآءَهُم مَّا لَمۡ يَأۡتِ ءَابَآءَهُمُ ٱلۡأَوَّلِينَ ﴾
[المؤمنُون: 68]

ఏమీ? వారు ఈ (దైవ) వాక్కును గురించి ఎన్నడూ ఆలోచించలేదా? లేక వారి పూర్వీకులైన, వారి తాతముత్తాతల వద్దకు ఎన్నడూ రానిది, వారి వద్దకు వచ్చిందనా

❮ Previous Next ❯

ترجمة: أفلم يدبروا القول أم جاءهم ما لم يأت آباءهم الأولين, باللغة التيلجو

﴿أفلم يدبروا القول أم جاءهم ما لم يأت آباءهم الأولين﴾ [المؤمنُون: 68]

Abdul Raheem Mohammad Moulana
emi? Varu i (daiva) vakkunu gurinci ennadu alocincaleda? Leka vari purvikulaina, vari tatamuttatala vaddaku ennadu ranidi, vari vaddaku vaccindana
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāru ī (daiva) vākkunu gurin̄ci ennaḍū ālōcin̄calēdā? Lēka vāri pūrvīkulaina, vāri tātamuttātala vaddaku ennaḍū rānidi, vāri vaddaku vaccindanā
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, వారు ఈ వాక్కు గురించి ఎన్నడూ చింతన చేయలేదా? లేక పూర్వం తమ తాతముత్తాతల వద్దకు రాని విషయం వారి వద్దకు వచ్చినందుకా? (ఈ మంకుతనం)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek