Quran with Telugu translation - Surah An-Nur ayat 26 - النور - Page - Juz 18
﴿ٱلۡخَبِيثَٰتُ لِلۡخَبِيثِينَ وَٱلۡخَبِيثُونَ لِلۡخَبِيثَٰتِۖ وَٱلطَّيِّبَٰتُ لِلطَّيِّبِينَ وَٱلطَّيِّبُونَ لِلطَّيِّبَٰتِۚ أُوْلَٰٓئِكَ مُبَرَّءُونَ مِمَّا يَقُولُونَۖ لَهُم مَّغۡفِرَةٞ وَرِزۡقٞ كَرِيمٞ ﴾
[النور: 26]
﴿الخبيثات للخبيثين والخبيثون للخبيثات والطيبات للطيبين والطيبون للطيبات أولئك مبرءون مما يقولون﴾ [النور: 26]
Abdul Raheem Mohammad Moulana nikrstulaina strilu, nikrstulaina purusulaku mariyu nikrstulaina purusulu, nikrstulaina strilaku taginavaru. Mariyu nirmala strilu, nirmala purusulaku mariyu nirmala purusulu, nirmala strilaku taginavaru. Varu (kapata visvasulalu) mope apanindalaku viru nirdosulu. Viriki ksamapana mariyu gauravapradamaina jivanopadhi untayi |
Abdul Raheem Mohammad Moulana nikr̥ṣṭulaina strīlu, nikr̥ṣṭulaina puruṣulaku mariyu nikr̥ṣṭulaina puruṣulu, nikr̥ṣṭulaina strīlaku taginavāru. Mariyu nirmala strīlu, nirmala puruṣulaku mariyu nirmala puruṣulu, nirmala strīlaku taginavāru. Vāru (kapaṭa viśvāsulalu) mōpē apanindalaku vīru nirdōṣulu. Vīriki kṣamāpaṇa mariyu gauravapradamaina jīvanōpādhi uṇṭāyi |
Muhammad Aziz Ur Rehman అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషులకు తగినవారు. అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీలకు తగినవారు. (అలాగే) పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషులకు తగినవారు. పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీలకు తగినవారు. అలాంటి పవిత్రుల గురించి వారు (కపటులు) బొంకే మాటలతో వారికెలాంటి సంబంధం లేదు. వారి కొరకు మన్నింపుతో పాటు గౌరవప్రదమైన ఉపాధి ఉంది |