×

ఓ విశ్వాసులారా! మీ ఇండ్లు తప్ప, ఇతరుల ఇండ్లలోనికి వారి అనుమతి లేకుండా మరియు ఆ 24:27 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:27) ayat 27 in Telugu

24:27 Surah An-Nur ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 27 - النور - Page - Juz 18

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَدۡخُلُواْ بُيُوتًا غَيۡرَ بُيُوتِكُمۡ حَتَّىٰ تَسۡتَأۡنِسُواْ وَتُسَلِّمُواْ عَلَىٰٓ أَهۡلِهَاۚ ذَٰلِكُمۡ خَيۡرٞ لَّكُمۡ لَعَلَّكُمۡ تَذَكَّرُونَ ﴾
[النور: 27]

ఓ విశ్వాసులారా! మీ ఇండ్లు తప్ప, ఇతరుల ఇండ్లలోనికి వారి అనుమతి లేకుండా మరియు ఆ ఇంటివారికి సలామ్ చేయకుండా ప్రవేశించకండి. ఈ పద్ధతి మీకు అతి ఉత్తమమైనది మీరు ఈ హితోపదేశం జ్ఞాపకం ఉంచుకుంటారని ఆశింపబడుతోంది

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تدخلوا بيوتا غير بيوتكم حتى تستأنسوا وتسلموا على, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا تدخلوا بيوتا غير بيوتكم حتى تستأنسوا وتسلموا على﴾ [النور: 27]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Mi indlu tappa, itarula indlaloniki vari anumati lekunda mariyu a intivariki salam ceyakunda pravesincakandi. I pad'dhati miku ati uttamamainadi miru i hitopadesam jnapakam uncukuntarani asimpabadutondi
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mī iṇḍlu tappa, itarula iṇḍlalōniki vāri anumati lēkuṇḍā mariyu ā iṇṭivāriki salām cēyakuṇḍā pravēśin̄cakaṇḍi. Ī pad'dhati mīku ati uttamamainadi mīru ī hitōpadēśaṁ jñāpakaṁ un̄cukuṇṭārani āśimpabaḍutōndi
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! మీరు మీ ఇళ్లల్లోకి తప్ప ఇతరుల ఇళ్లల్లోకి – వారి అనుమతి పొందనంతవరకూ, అక్కడున్న వారికి ‘సలామ్‌’ చేయనంతవరకూ – ప్రవేశించకండి. ఇదే మీ కొరకు మేలైన పద్ధతి. మీరు గుర్తుంచుకునేందుకుగాను (ఈ విధంగా బోధపరచ బడింది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek