Quran with Telugu translation - Surah An-Nur ayat 25 - النور - Page - Juz 18
﴿يَوۡمَئِذٖ يُوَفِّيهِمُ ٱللَّهُ دِينَهُمُ ٱلۡحَقَّ وَيَعۡلَمُونَ أَنَّ ٱللَّهَ هُوَ ٱلۡحَقُّ ٱلۡمُبِينُ ﴾
[النور: 25]
﴿يومئذ يوفيهم الله دينهم الحق ويعلمون أن الله هو الحق المبين﴾ [النور: 25]
Abdul Raheem Mohammad Moulana A roju! Allah variki, (vari karmalaku) purti pratiphalamistadu. Mariyu niscayanga, allah! Ayane parama satyamani varu telusukuntaru |
Abdul Raheem Mohammad Moulana Ā rōju! Allāh vāriki, (vāri karmalaku) pūrti pratiphalamistāḍu. Mariyu niścayaṅgā, allāh! Āyanē parama satyamani vāru telusukuṇṭāru |
Muhammad Aziz Ur Rehman ఆ రోజు అల్లాహ్ వారికి న్యాయబద్ధంగా పూర్తి ప్రతిఫలాన్ని (శిక్షను) ఇస్తాడు. అప్పుడు అల్లాహ్‌యే సత్యమనీ, (ఆయనే సత్యాన్ని) స్పష్టపరచేవాడనీ వారు తెలుసుకుంటారు |