×

లేక (సత్యతిరస్కారుల పరిస్థితి) చాలా లోతుగల సముద్రంలోని చీకట్లవలే ఉంటుంది. దానిపై ఒక గొప్ప అల 24:40 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:40) ayat 40 in Telugu

24:40 Surah An-Nur ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 40 - النور - Page - Juz 18

﴿أَوۡ كَظُلُمَٰتٖ فِي بَحۡرٖ لُّجِّيّٖ يَغۡشَىٰهُ مَوۡجٞ مِّن فَوۡقِهِۦ مَوۡجٞ مِّن فَوۡقِهِۦ سَحَابٞۚ ظُلُمَٰتُۢ بَعۡضُهَا فَوۡقَ بَعۡضٍ إِذَآ أَخۡرَجَ يَدَهُۥ لَمۡ يَكَدۡ يَرَىٰهَاۗ وَمَن لَّمۡ يَجۡعَلِ ٱللَّهُ لَهُۥ نُورٗا فَمَا لَهُۥ مِن نُّورٍ ﴾
[النور: 40]

లేక (సత్యతిరస్కారుల పరిస్థితి) చాలా లోతుగల సముద్రంలోని చీకట్లవలే ఉంటుంది. దానిపై ఒక గొప్ప అల క్రమ్ముకొని ఉంటుంది. దానిపై మరొక గొప్ప అల, దానిపై మేఘాలు. చీకట్లు ఒకదానిపై నొకటి క్రమ్ముకొని ఉంటాయి. అపుడు ఎవడైనా తన చేతిని (చూడాలని) చాచితే, వాడు దానిని చూడలేడు. మరియు ఎవనికైతే అల్లాహ్ వెలుగునివ్వడో, అతనికి ఏ మాత్రం వెలుగు దొరకదు

❮ Previous Next ❯

ترجمة: أو كظلمات في بحر لجي يغشاه موج من فوقه موج من فوقه, باللغة التيلجو

﴿أو كظلمات في بحر لجي يغشاه موج من فوقه موج من فوقه﴾ [النور: 40]

Abdul Raheem Mohammad Moulana
Leka (satyatiraskarula paristhiti) cala lotugala samudranloni cikatlavale untundi. Danipai oka goppa ala kram'mukoni untundi. Danipai maroka goppa ala, danipai meghalu. Cikatlu okadanipai nokati kram'mukoni untayi. Apudu evadaina tana cetini (cudalani) cacite, vadu danini cudaledu. Mariyu evanikaite allah velugunivvado, ataniki e matram velugu dorakadu
Abdul Raheem Mohammad Moulana
Lēka (satyatiraskārula paristhiti) cālā lōtugala samudranlōni cīkaṭlavalē uṇṭundi. Dānipai oka goppa ala kram'mukoni uṇṭundi. Dānipai maroka goppa ala, dānipai mēghālu. Cīkaṭlu okadānipai nokaṭi kram'mukoni uṇṭāyi. Apuḍu evaḍainā tana cētini (cūḍālani) cācitē, vāḍu dānini cūḍalēḍu. Mariyu evanikaitē allāh velugunivvaḍō, ataniki ē mātraṁ velugu dorakadu
Muhammad Aziz Ur Rehman
లేదా (వారికర్మల ఉపమానం) లోతైన సముద్రపు (అట్టడుగున ఉన్న) చీకట్ల వంటిది. దానిపై అల, ఆపైన మరో అల కమ్ముకొని ఉంది. వాటిపై మేఘాలు ఆవరించి వున్నాయి. ఆ విధంగా చీకట్లు ఒకదానిపై ఒకటి (దట్టంగా) అలుముకుని ఉన్నాయి. ఎవరయినా తమ చేతిని బయటికి తీస్తే కానరాని పరిస్థితి అది! (యదార్థ మేమిటంటే) అల్లాహ్‌ ఎవరికి కాంతిని వొసగడో అతనికి కాంతి అనేదే లభించదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek