×

ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా) ? నిశ్చయంగా, భూమ్యాకాశాలలో ఉన్న సర్వమూ మరియు రెక్కలు 24:41 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:41) ayat 41 in Telugu

24:41 Surah An-Nur ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 41 - النور - Page - Juz 18

﴿أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ يُسَبِّحُ لَهُۥ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَٱلطَّيۡرُ صَٰٓفَّٰتٖۖ كُلّٞ قَدۡ عَلِمَ صَلَاتَهُۥ وَتَسۡبِيحَهُۥۗ وَٱللَّهُ عَلِيمُۢ بِمَا يَفۡعَلُونَ ﴾
[النور: 41]

ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా) ? నిశ్చయంగా, భూమ్యాకాశాలలో ఉన్న సర్వమూ మరియు రెక్కలు విప్పి ఎగిరే పక్షులు సైతం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయని? వాస్తవానికి ప్రతిదానికి తన నమాజ్ మరియు స్తోత్రం చేసే పద్ధతి తెలుసు. మరియు అవి చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: ألم تر أن الله يسبح له من في السموات والأرض والطير صافات, باللغة التيلجو

﴿ألم تر أن الله يسبح له من في السموات والأرض والطير صافات﴾ [النور: 41]

Abdul Raheem Mohammad Moulana
emi? Niku teliyada (cudatam leda)? Niscayanga, bhumyakasalalo unna sarvamu mariyu rekkalu vippi egire paksulu saitam allah pavitratanu koniyadutu untayani? Vastavaniki pratidaniki tana namaj mariyu stotram cese pad'dhati telusu. Mariyu avi cesedanta allah ku baga telusu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Nīku teliyadā (cūḍaṭaṁ lēdā)? Niścayaṅgā, bhūmyākāśālalō unna sarvamū mariyu rekkalu vippi egirē pakṣulu saitaṁ allāh pavitratanu koniyāḍutū uṇṭāyani? Vāstavāniki pratidāniki tana namāj mariyu stōtraṁ cēsē pad'dhati telusu. Mariyu avi cēsēdantā allāh ku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాలలో వున్న సమస్త సృష్టితాలు, రెక్కలు చాచి ఎగురుతున్న పక్షులూ అల్లాహ్‌ పవిత్రతను కొనియాడటాన్ని నువ్వు చూడటం లేదా? వాటిలో ప్రతిదీ తన నమాజు విధానాన్ని, స్తోత్రాన్ని గురించి ఎరిగి ఉన్నది. వారు (జనులు) చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek