Quran with Telugu translation - Surah An-Nur ayat 39 - النور - Page - Juz 18
﴿وَٱلَّذِينَ كَفَرُوٓاْ أَعۡمَٰلُهُمۡ كَسَرَابِۭ بِقِيعَةٖ يَحۡسَبُهُ ٱلظَّمۡـَٔانُ مَآءً حَتَّىٰٓ إِذَا جَآءَهُۥ لَمۡ يَجِدۡهُ شَيۡـٔٗا وَوَجَدَ ٱللَّهَ عِندَهُۥ فَوَفَّىٰهُ حِسَابَهُۥۗ وَٱللَّهُ سَرِيعُ ٱلۡحِسَابِ ﴾
[النور: 39]
﴿والذين كفروا أعمالهم كسراب بقيعة يحسبه الظمآن ماء حتى إذا جاءه لم﴾ [النور: 39]
Abdul Raheem Mohammad Moulana ika satyanni tiraskarincina vari karmalanu edariloni endamavito polca vaccu. Dappika gonnavadu - danini niruga bhavinci dani vaddaku ceri, civariki emi pondaleka - akkada allah nu pondutadu. Appudu ayana atani lekkanu purtiga tircutadu. Mariyu allah lekka tircatanlo ati sighrudu |
Abdul Raheem Mohammad Moulana ika satyānni tiraskarin̄cina vāri karmalanu eḍārilōni eṇḍamāvitō pōlca vaccu. Dappika gonnavāḍu - dānini nīrugā bhāvin̄ci dāni vaddaku cēri, civariki ēmī pondalēka - akkaḍa allāh nu pondutāḍu. Appuḍu āyana atani lekkanu pūrtigā tīrcutāḍu. Mariyu allāh lekka tīrcaṭanlō ati śīghruḍu |
Muhammad Aziz Ur Rehman అవిశ్వాసుల కర్మల ఉపమానం చదునైన ఎడారి ప్రదేశంలో మెరిసే ఎండమావి లాంటిది. దప్పిక గొన్నవాడు దూరం నుంచి చూసి దాన్ని నీరని భ్రమ చెందుతాడు. తీరా దాని దగ్గరకు వెళితే అక్కడ ఏమీ ఉండదు. అయితే అతనక్కడ అల్లాహ్‌ను పొందుతాడు. ఆయన అక్కడికక్కడే అతని లెక్కను తేల్చివేస్తాడు. అల్లాహ్ లెక్క తీసుకోవటంలో మహా శీఘ్రగామి |