Quran with Telugu translation - Surah An-Nur ayat 43 - النور - Page - Juz 18
﴿أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ يُزۡجِي سَحَابٗا ثُمَّ يُؤَلِّفُ بَيۡنَهُۥ ثُمَّ يَجۡعَلُهُۥ رُكَامٗا فَتَرَى ٱلۡوَدۡقَ يَخۡرُجُ مِنۡ خِلَٰلِهِۦ وَيُنَزِّلُ مِنَ ٱلسَّمَآءِ مِن جِبَالٖ فِيهَا مِنۢ بَرَدٖ فَيُصِيبُ بِهِۦ مَن يَشَآءُ وَيَصۡرِفُهُۥ عَن مَّن يَشَآءُۖ يَكَادُ سَنَا بَرۡقِهِۦ يَذۡهَبُ بِٱلۡأَبۡصَٰرِ ﴾
[النور: 43]
﴿ألم تر أن الله يزجي سحابا ثم يؤلف بينه ثم يجعله ركاما﴾ [النور: 43]
Abdul Raheem Mohammad Moulana emi? Niku teliyada (cudatam leda)? Niscayanga, allah ye meghalanu mellamellaga naduputu, vatini oka danito okati kaluputadani, a taruvata vatini progu cestadani! A pidapa vati nundi varsanni kuripincedi nivu custunnavu kada! Mariyu ayane akasanlo unna kondala vanti (meghala) nundi vadagandla callani (varsanni) tanu korina varipai kuripistadu. Mariyu tanu korina varini vati nundi tappistadu. Vati pidugu yokka merupu kanti cupulanu dadapu harincela untundi |
Abdul Raheem Mohammad Moulana ēmī? Nīku teliyadā (cūḍaṭaṁ lēdā)? Niścayaṅgā, allāh yē mēghālanu mellamellagā naḍuputū, vāṭini oka dānitō okaṭi kaluputāḍani, ā taruvāta vāṭini prōgu cēstāḍani! Ā pidapa vāṭi nuṇḍi varṣānni kuripin̄cēdi nīvu cūstunnāvu kadā! Mariyu āyanē ākāśanlō unna koṇḍala vaṇṭi (mēghāla) nuṇḍi vaḍagaṇḍla callani (varṣānni) tānu kōrina vāripai kuripistāḍu. Mariyu tānu kōrina vārini vāṭi nuṇḍi tappistāḍu. Vāṭi piḍugu yokka merupu kaṇṭi cūpulanu dādāpu harin̄cēlā uṇṭundi |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ మేఘాలను నడిపించటాన్నీ, మరి వాటిని పరస్పరం కలపటాన్ని, ఆ తరువాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా పేర్చటాన్ని నువ్వు గమనించటం లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షం కురవటాన్ని నువ్వు చూస్తావు. మరి ఆయనే ఆకాశంలోని వడగండ్ల పర్వతాల నుంచి వడగండ్లను కురిపిస్తాడు. తాను కోరినవారిపై వాటిని కురిపిస్తాడు, తాను కోరిన వారినుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది |