Quran with Telugu translation - Surah An-Nur ayat 50 - النور - Page - Juz 18
﴿أَفِي قُلُوبِهِم مَّرَضٌ أَمِ ٱرۡتَابُوٓاْ أَمۡ يَخَافُونَ أَن يَحِيفَ ٱللَّهُ عَلَيۡهِمۡ وَرَسُولُهُۥۚ بَلۡ أُوْلَٰٓئِكَ هُمُ ٱلظَّٰلِمُونَ ﴾
[النور: 50]
﴿أفي قلوبهم مرض أم ارتابوا أم يخافون أن يحيف الله عليهم ورسوله﴾ [النور: 50]
Abdul Raheem Mohammad Moulana emi? Vari hrdayalalo rogamunda? Leka varu sandehanlo padi poyara? Leka allah mariyu ayana sandesaharudu tamaku n'yayam ceyarani variki bhayama? Ala kadu! Asalu vare an'yayaparulu |
Abdul Raheem Mohammad Moulana ēmī? Vāri hr̥dayālalō rōgamundā? Lēka vāru sandēhanlō paḍi pōyārā? Lēka allāh mariyu āyana sandēśaharuḍu tamaku n'yāyaṁ cēyarani vāriki bhayamā? Alā kādu! Asalu vārē an'yāyaparulu |
Muhammad Aziz Ur Rehman ఏమిటీ, వారి హృదయాలలో రోగం ఉందా? లేక వారు సంశయంలో పడి ఊగిసలాడుతున్నారా? లేక అల్లాహ్, ఆయన ప్రవక్త తమకు అన్యాయం చేస్తారని వారికి భయం పట్టుకున్నదా? యదార్థానికి వారే అన్యాయపరులు |