×

ఓ విశ్వాసులారా! మీ బానిసలు మరియు యుక్తవయస్సుకు చేరని మీ పిల్లలు, మూడు సమయాలలో అనుమతి 24:58 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:58) ayat 58 in Telugu

24:58 Surah An-Nur ayat 58 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 58 - النور - Page - Juz 18

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لِيَسۡتَـٔۡذِنكُمُ ٱلَّذِينَ مَلَكَتۡ أَيۡمَٰنُكُمۡ وَٱلَّذِينَ لَمۡ يَبۡلُغُواْ ٱلۡحُلُمَ مِنكُمۡ ثَلَٰثَ مَرَّٰتٖۚ مِّن قَبۡلِ صَلَوٰةِ ٱلۡفَجۡرِ وَحِينَ تَضَعُونَ ثِيَابَكُم مِّنَ ٱلظَّهِيرَةِ وَمِنۢ بَعۡدِ صَلَوٰةِ ٱلۡعِشَآءِۚ ثَلَٰثُ عَوۡرَٰتٖ لَّكُمۡۚ لَيۡسَ عَلَيۡكُمۡ وَلَا عَلَيۡهِمۡ جُنَاحُۢ بَعۡدَهُنَّۚ طَوَّٰفُونَ عَلَيۡكُم بَعۡضُكُمۡ عَلَىٰ بَعۡضٖۚ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمُ ٱلۡأٓيَٰتِۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ ﴾
[النور: 58]

ఓ విశ్వాసులారా! మీ బానిసలు మరియు యుక్తవయస్సుకు చేరని మీ పిల్లలు, మూడు సమయాలలో అనుమతి తీసుకొనే మీ వద్దకు రావాలి. (అవి) ఉదయపు (ఫజ్ర్) నమాజ్ కు ముందు, మధ్యాహ్నం (జుహ్ర్) తరువాత - మీరు మీ వస్త్రాలు విడిచి ఉన్నప్పుడు - మరియు రాత్రి (ఇషా) నమాజ్ తరువాత. ఈ మూడు, మీ కొరకు ఏకాంత (పరదా) సమయాలు. వీటి తరువాత వారు మరియు మీరు ఒకరి వద్దకు మరొకరు వచ్చి పోతూ వుంటే, వారిపై గానీ, మీపై గానీ ఎలాంటి దోషం లేదు. ఈ విధంగా అల్లాహ్ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు. అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا ليستأذنكم الذين ملكت أيمانكم والذين لم يبلغوا الحلم منكم, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا ليستأذنكم الذين ملكت أيمانكم والذين لم يبلغوا الحلم منكم﴾ [النور: 58]

Abdul Raheem Mohammad Moulana
O visvasulara! Mi banisalu mariyu yuktavayas'suku cerani mi pillalu, mudu samayalalo anumati tisukone mi vaddaku ravali. (Avi) udayapu (phajr) namaj ku mundu, madhyahnam (juhr) taruvata - miru mi vastralu vidici unnappudu - mariyu ratri (isa) namaj taruvata. I mudu, mi koraku ekanta (parada) samayalu. Viti taruvata varu mariyu miru okari vaddaku marokaru vacci potu vunte, varipai gani, mipai gani elanti dosam ledu. I vidhanga allah miku tana ajnalanu visadikaristunnadu. Allah sarvajnudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
Ō viśvāsulārā! Mī bānisalu mariyu yuktavayas'suku cērani mī pillalu, mūḍu samayālalō anumati tīsukonē mī vaddaku rāvāli. (Avi) udayapu (phajr) namāj ku mundu, madhyāhnaṁ (juhr) taruvāta - mīru mī vastrālu viḍici unnappuḍu - mariyu rātri (iṣā) namāj taruvāta. Ī mūḍu, mī koraku ēkānta (paradā) samayālu. Vīṭi taruvāta vāru mariyu mīru okari vaddaku marokaru vacci pōtū vuṇṭē, vāripai gānī, mīpai gānī elāṇṭi dōṣaṁ lēdu. Ī vidhaṅgā allāh mīku tana ājñalanu viśadīkaristunnāḍu. Allāh sarvajñuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! మీ అధీనంలో వున్న మీ బానిసలుగానీ, ఇంకా ప్రాజ్ఞవయస్సుకు చేరని మీ పిల్లలుగానీ మూడు వేళల్లో మాత్రం మీ అనుమతి పొందిన మీదటే మీ వద్దకు రావాలి – 1.ఫజ్ర్‌ నమాజుకు పూర్వం, 2.మధ్యాహ్నం (జుహ్ర్‌) వేళ మీరు మీ బట్టలు విడిచి ఉన్నప్పుడు, 3.ఇషా నమాజు తరువాత. ఈ మూడు వేళలు మీరు ఏకాంతం (పరదా)లో ఉండే వేళలు. ఈ మూడు వేళల్ని మినహాయిస్తే (రాకపోకలు సాగించటంలో) మీపై గానీ, వారిపైగానీ ఎలాంటి దోషం లేదు. (ఎందుకంటే) మీరు తరచూ ఒండొకరి దగ్గరకు వస్తూపోతూ ఉండవలసిన వారే. ఈ విధంగా అల్లాహ్‌ తన ఆజ్ఞలను మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. అల్లాహ్‌ సంపూర్ణ జ్ఞాని, పరిపూర్ణ వివేకవంతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek