×

మరియు మీ పిల్లలు యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు; వారి కంటే పెద్దవారు (ముందువారు) అనుమతి తీసుకున్నట్లు వారు 24:59 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:59) ayat 59 in Telugu

24:59 Surah An-Nur ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 59 - النور - Page - Juz 18

﴿وَإِذَا بَلَغَ ٱلۡأَطۡفَٰلُ مِنكُمُ ٱلۡحُلُمَ فَلۡيَسۡتَـٔۡذِنُواْ كَمَا ٱسۡتَـٔۡذَنَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمۡ ءَايَٰتِهِۦۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ ﴾
[النور: 59]

మరియు మీ పిల్లలు యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు; వారి కంటే పెద్దవారు (ముందువారు) అనుమతి తీసుకున్నట్లు వారు కూడా అనుమతి తీసుకోవాలి. ఈ విధంగా అల్లాహ్ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: وإذا بلغ الأطفال منكم الحلم فليستأذنوا كما استأذن الذين من قبلهم كذلك, باللغة التيلجو

﴿وإذا بلغ الأطفال منكم الحلم فليستأذنوا كما استأذن الذين من قبلهم كذلك﴾ [النور: 59]

Abdul Raheem Mohammad Moulana
mariyu mi pillalu yuktavayas'suku cerukunnappudu; vari kante peddavaru (munduvaru) anumati tisukunnatlu varu kuda anumati tisukovali. I vidhanga allah miku tana ajnalanu visadikaristunnadu. Mariyu allah sarvajnudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
mariyu mī pillalu yuktavayas'suku cērukunnappuḍu; vāri kaṇṭē peddavāru (munduvāru) anumati tīsukunnaṭlu vāru kūḍā anumati tīsukōvāli. Ī vidhaṅgā allāh mīku tana ājñalanu viśadīkaristunnāḍu. Mariyu allāh sarvajñuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
మరి మీ పిల్లలు (కూడా) ప్రాజ్ఞ వయస్సుకు చేరుకున్న తరువాత, తమ పూర్వీకులు అనుమతి పొందినట్లే వారు కూడా అనుమతి పొంది మరీ రావాలి. అల్లాహ్‌ ఈ విధంగా తన ఆదేశాలను మీకు విశదపరుస్తున్నాడు. అల్లాహ్‌యే సర్వజ్ఞాని, వివేకసంపన్నుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek