Quran with Telugu translation - Surah An-Nur ayat 57 - النور - Page - Juz 18
﴿لَا تَحۡسَبَنَّ ٱلَّذِينَ كَفَرُواْ مُعۡجِزِينَ فِي ٱلۡأَرۡضِۚ وَمَأۡوَىٰهُمُ ٱلنَّارُۖ وَلَبِئۡسَ ٱلۡمَصِيرُ ﴾
[النور: 57]
﴿لا تحسبن الذين كفروا معجزين في الأرض ومأواهم النار ولبئس المصير﴾ [النور: 57]
Abdul Raheem Mohammad Moulana satyatiraskarulu bhumilo tappincukuntarani bhavincavaddu. Vari nivasam narakagniye! Adi enta adhvannamaina gamyasthanam |
Abdul Raheem Mohammad Moulana satyatiraskārulu bhūmilō tappin̄cukuṇṭārani bhāvin̄cavaddu. Vāri nivāsaṁ narakāgniyē! Adi enta adhvānnamaina gamyasthānaṁ |
Muhammad Aziz Ur Rehman ఈ అవిశ్వాసులు రాజ్యంలో (అటూ ఇటూ పరుగులు తీసి) మమ్మల్ని అశక్తుల్ని చేస్తారని ఎన్నడూ తలపోయకు. వారి అసలు నివాసస్థలం నరకమే. అది మహా చెడ్డ గమ్యస్థానం |