Quran with Telugu translation - Surah An-Nur ayat 60 - النور - Page - Juz 18
﴿وَٱلۡقَوَٰعِدُ مِنَ ٱلنِّسَآءِ ٱلَّٰتِي لَا يَرۡجُونَ نِكَاحٗا فَلَيۡسَ عَلَيۡهِنَّ جُنَاحٌ أَن يَضَعۡنَ ثِيَابَهُنَّ غَيۡرَ مُتَبَرِّجَٰتِۭ بِزِينَةٖۖ وَأَن يَسۡتَعۡفِفۡنَ خَيۡرٞ لَّهُنَّۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٞ ﴾
[النور: 60]
﴿والقواعد من النساء اللاتي لا يرجون نكاحا فليس عليهن جناح أن يضعن﴾ [النور: 60]
Abdul Raheem Mohammad Moulana mariyu rtusravam agipoyi, vivaha utsahanleni strilu - tama saundaryam bayata padakunda undetatluga - tamapai vastralanu (duppatlanu) tisi veste, varipai dosam ledu. Kani varu atlu ceyakunda undatame variki uttamamainadi. Mariyu allah sarvam vinevadu, sarvajnudu |
Abdul Raheem Mohammad Moulana mariyu r̥tusrāvaṁ āgipōyi, vivāha utsāhanlēni strīlu - tama saundaryaṁ bayaṭa paḍakuṇḍā uṇḍēṭaṭlugā - tamapai vastrālanu (duppaṭlanu) tīsi vēstē, vāripai dōṣaṁ lēdu. Kāni vāru aṭlu cēyakuṇḍā uṇḍaṭamē vāriki uttamamainadi. Mariyu allāh sarvaṁ vinēvāḍu, sarvajñuḍu |
Muhammad Aziz Ur Rehman పెళ్ళిపై ఆశ (కోరిక) లేని వృద్ధ స్త్రీలు – తమ అందాలంకరణలు ప్రదర్శించే ఉద్దేశం లేకుండా – తమపై దుప్పట్లను తీసేసినా తప్పులేదు. అయినప్పటికీ వారు జాగ్రత్త వహిస్తే అది వారికే శ్రేయస్కరం. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు |