×

వాస్తవానికి వారు ఆ అంతిమ ఘడియను అబద్ధమని తిరస్కరించారు. మరియు ఆ అంతిమ ఘడియను అబద్ధమని 25:11 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:11) ayat 11 in Telugu

25:11 Surah Al-Furqan ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 11 - الفُرقَان - Page - Juz 18

﴿بَلۡ كَذَّبُواْ بِٱلسَّاعَةِۖ وَأَعۡتَدۡنَا لِمَن كَذَّبَ بِٱلسَّاعَةِ سَعِيرًا ﴾
[الفُرقَان: 11]

వాస్తవానికి వారు ఆ అంతిమ ఘడియను అబద్ధమని తిరస్కరించారు. మరియు ఆ అంతిమ ఘడియను అబద్ధమని తిరస్కరించే వారి కొరకు మేము జ్వలించే నరకాగ్నిని సిద్ధపరచి ఉంచాము

❮ Previous Next ❯

ترجمة: بل كذبوا بالساعة وأعتدنا لمن كذب بالساعة سعيرا, باللغة التيلجو

﴿بل كذبوا بالساعة وأعتدنا لمن كذب بالساعة سعيرا﴾ [الفُرقَان: 11]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki varu a antima ghadiyanu abad'dhamani tiraskarincaru. Mariyu a antima ghadiyanu abad'dhamani tiraskarince vari koraku memu jvalince narakagnini sid'dhaparaci uncamu
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki vāru ā antima ghaḍiyanu abad'dhamani tiraskarin̄cāru. Mariyu ā antima ghaḍiyanu abad'dhamani tiraskarin̄cē vāri koraku mēmu jvalin̄cē narakāgnini sid'dhaparaci un̄cāmu
Muhammad Aziz Ur Rehman
(అది కాదు). వారసలు ఆ ఘడియ (తీర్పుదినము)ను ధిక్కరిస్తున్నారు. అయితే ఆ ఘడియను ధిక్కరించేవారి కోసం మేము మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek