Quran with Telugu translation - Surah Al-Furqan ayat 50 - الفُرقَان - Page - Juz 19
﴿وَلَقَدۡ صَرَّفۡنَٰهُ بَيۡنَهُمۡ لِيَذَّكَّرُواْ فَأَبَىٰٓ أَكۡثَرُ ٱلنَّاسِ إِلَّا كُفُورٗا ﴾
[الفُرقَان: 50]
﴿ولقد صرفناه بينهم ليذكروا فأبى أكثر الناس إلا كفورا﴾ [الفُرقَان: 50]
Abdul Raheem Mohammad Moulana mariyu vastavaniki, memu danini (nitini) vari madhya pancamu, varu (ma anugrahanni) jnapakamuncukovalani; kani manavulalo cala mandi dinini tiraskarinci, krtaghnulavutunnaru |
Abdul Raheem Mohammad Moulana mariyu vāstavāniki, mēmu dānini (nīṭini) vāri madhya pan̄cāmu, vāru (mā anugrahānni) jñāpakamun̄cukōvālani; kānī mānavulalō cālā mandi dīnini tiraskarin̄ci, kr̥taghnulavutunnāru |
Muhammad Aziz Ur Rehman వారు గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని వారి మధ్య పలు విధాలుగా విశదీకరించాము. అయినప్పటికీ మానవులలో చాలామంది అవిశ్వాసం, కృతఘ్నతలు తప్ప మరొక వైఖరిని అవలంబించటానికి తిరస్కరిస్తున్నారు |