Quran with Telugu translation - Surah Al-Furqan ayat 6 - الفُرقَان - Page - Juz 18
﴿قُلۡ أَنزَلَهُ ٱلَّذِي يَعۡلَمُ ٱلسِّرَّ فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ إِنَّهُۥ كَانَ غَفُورٗا رَّحِيمٗا ﴾
[الفُرقَان: 6]
﴿قل أنـزله الذي يعلم السر في السموات والأرض إنه كان غفورا رحيما﴾ [الفُرقَان: 6]
Abdul Raheem Mohammad Moulana Varito ila anu: "Dinini (i khur'an nu) bhumyakasala rahasyalu telisina vadu avatarimpajesadu. Niscayanga, ayana ksamasiludu, apara karuna pradata |
Abdul Raheem Mohammad Moulana Vāritō ilā anu: "Dīnini (ī khur'ān nu) bhūmyākāśāla rahasyālu telisina vāḍu avatarimpajēśāḍu. Niścayaṅgā, āyana kṣamāśīluḍu, apāra karuṇā pradāta |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “భూమ్యాకాశాలలో వున్న రహస్యాలన్నింటినీ ఎరిగినవాడు దీనిని (ఈ ఖుర్‌ఆనును) అవతరింపజేశాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు.” |