Quran with Telugu translation - Surah Al-Furqan ayat 5 - الفُرقَان - Page - Juz 18
﴿وَقَالُوٓاْ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ ٱكۡتَتَبَهَا فَهِيَ تُمۡلَىٰ عَلَيۡهِ بُكۡرَةٗ وَأَصِيلٗا ﴾
[الفُرقَان: 5]
﴿وقالوا أساطير الأولين اكتتبها فهي تملى عليه بكرة وأصيلا﴾ [الفُرقَان: 5]
Abdul Raheem Mohammad Moulana mariyu varinka ila antaru: "Ivi purvikula gathalu, vatini itanu vrasukunnadu, ivi itaniki udayam mariyu sayantram ceppi vrayincabadutunnayi |
Abdul Raheem Mohammad Moulana mariyu vāriṅkā ilā aṇṭāru: "Ivi pūrvīkula gāthalu, vāṭini itanu vrāsukunnāḍu, ivi itaniki udayaṁ mariyu sāyantraṁ ceppi vrāyin̄cabaḍutunnāyi |
Muhammad Aziz Ur Rehman “ఇవి పూర్వీకుల గాథలు. వాటిని ఇతను వ్రాయించాడు. అవి ఉదయం సాయంత్రం అతని ముందు పఠించబడుతున్నాయి” అని కూడా ఈ అవిశ్వాసులు అన్నారు |