×

మరియు వారిలా అంటారు: "ఇతను ఎటువంటి సందేశహరుడు, (సాధారణ వ్యక్తివలే) ఇతనూ అన్నం తింటున్నాడు మరియు 25:7 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:7) ayat 7 in Telugu

25:7 Surah Al-Furqan ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 7 - الفُرقَان - Page - Juz 18

﴿وَقَالُواْ مَالِ هَٰذَا ٱلرَّسُولِ يَأۡكُلُ ٱلطَّعَامَ وَيَمۡشِي فِي ٱلۡأَسۡوَاقِ لَوۡلَآ أُنزِلَ إِلَيۡهِ مَلَكٞ فَيَكُونَ مَعَهُۥ نَذِيرًا ﴾
[الفُرقَان: 7]

మరియు వారిలా అంటారు: "ఇతను ఎటువంటి సందేశహరుడు, (సాధారణ వ్యక్తివలే) ఇతనూ అన్నం తింటున్నాడు మరియు వీధులలో తిరుగుతున్నాడు? (ఇతను వాస్తవంగానే దైవప్రవక్త అయితే) ఇతనికి తోడుగా హెచ్చరిక చేసేవాడిగా, ఒక దేవదూత ఎందుకు అవతరింపజేయబడలేదు

❮ Previous Next ❯

ترجمة: وقالوا مال هذا الرسول يأكل الطعام ويمشي في الأسواق لولا أنـزل إليه, باللغة التيلجو

﴿وقالوا مال هذا الرسول يأكل الطعام ويمشي في الأسواق لولا أنـزل إليه﴾ [الفُرقَان: 7]

Abdul Raheem Mohammad Moulana
mariyu varila antaru: "Itanu etuvanti sandesaharudu, (sadharana vyaktivale) itanu annam tintunnadu mariyu vidhulalo tirugutunnadu? (Itanu vastavangane daivapravakta ayite) itaniki toduga heccarika cesevadiga, oka devaduta enduku avatarimpajeyabadaledu
Abdul Raheem Mohammad Moulana
mariyu vārilā aṇṭāru: "Itanu eṭuvaṇṭi sandēśaharuḍu, (sādhāraṇa vyaktivalē) itanū annaṁ tiṇṭunnāḍu mariyu vīdhulalō tirugutunnāḍu? (Itanu vāstavaṅgānē daivapravakta ayitē) itaniki tōḍugā heccarika cēsēvāḍigā, oka dēvadūta enduku avatarimpajēyabaḍalēdu
Muhammad Aziz Ur Rehman
అవిశ్వాసులు ఇలా అనసాగారు : “ఏం ప్రవక్తయ్యా ఇతను?! (చూడబోతే అందరిలాగే) ఇతను కూడా అన్నం తింటున్నాడు, బజార్లలో తిరుగుతున్నాడు. ఇతనికి తోడుగా ఉంటూ (ప్రజలను) హెచ్చరించే నిమిత్తం ఒక దైవదూత (అయినా) ఇతని వద్దకు ఎందుకు పంపబడలేదట
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek