×

నా హృదయం కుంచించుకు పోతోంది మరియు నా నాలుక తడబడుతోంది, కావున నీవు హారూన్ వద్దకు 26:13 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shu‘ara’ ⮕ (26:13) ayat 13 in Telugu

26:13 Surah Ash-Shu‘ara’ ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shu‘ara’ ayat 13 - الشعراء - Page - Juz 19

﴿وَيَضِيقُ صَدۡرِي وَلَا يَنطَلِقُ لِسَانِي فَأَرۡسِلۡ إِلَىٰ هَٰرُونَ ﴾
[الشعراء: 13]

నా హృదయం కుంచించుకు పోతోంది మరియు నా నాలుక తడబడుతోంది, కావున నీవు హారూన్ వద్దకు కూడా (వహీ) పంపు

❮ Previous Next ❯

ترجمة: ويضيق صدري ولا ينطلق لساني فأرسل إلى هارون, باللغة التيلجو

﴿ويضيق صدري ولا ينطلق لساني فأرسل إلى هارون﴾ [الشعراء: 13]

Abdul Raheem Mohammad Moulana
na hrdayam kuncincuku potondi mariyu na naluka tadabadutondi, kavuna nivu harun vaddaku kuda (vahi) pampu
Abdul Raheem Mohammad Moulana
nā hr̥dayaṁ kun̄cin̄cuku pōtōndi mariyu nā nāluka taḍabaḍutōndi, kāvuna nīvu hārūn vaddaku kūḍā (vahī) pampu
Muhammad Aziz Ur Rehman
“నా గుండె కుంచించుకుపోతోంది. నా నోరు సరిగ్గా (స్వేచ్ఛగా) పెగలటం లేదు. అందుకే హారూను వైపుకు కూడా సందేశం (వహీ) పంపించు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek