×

కాని, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు, కావున వారిపై ఛాయాకృత ఉపద్రవం (మేఘాల శిక్ష) వచ్చి 26:189 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shu‘ara’ ⮕ (26:189) ayat 189 in Telugu

26:189 Surah Ash-Shu‘ara’ ayat 189 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shu‘ara’ ayat 189 - الشعراء - Page - Juz 19

﴿فَكَذَّبُوهُ فَأَخَذَهُمۡ عَذَابُ يَوۡمِ ٱلظُّلَّةِۚ إِنَّهُۥ كَانَ عَذَابَ يَوۡمٍ عَظِيمٍ ﴾
[الشعراء: 189]

కాని, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు, కావున వారిపై ఛాయాకృత ఉపద్రవం (మేఘాల శిక్ష) వచ్చి పడింది. నిశ్చయంగా, అదొక భయంకరమైన దినపు శిక్ష

❮ Previous Next ❯

ترجمة: فكذبوه فأخذهم عذاب يوم الظلة إنه كان عذاب يوم عظيم, باللغة التيلجو

﴿فكذبوه فأخذهم عذاب يوم الظلة إنه كان عذاب يوم عظيم﴾ [الشعراء: 189]

Abdul Raheem Mohammad Moulana
kani, varu atanini asatyavadudani tiraskarincaru, kavuna varipai chayakrta upadravam (meghala siksa) vacci padindi. Niscayanga, adoka bhayankaramaina dinapu siksa
Abdul Raheem Mohammad Moulana
kāni, vāru atanini asatyavāduḍani tiraskarin̄cāru, kāvuna vāripai chāyākr̥ta upadravaṁ (mēghāla śikṣa) vacci paḍindi. Niścayaṅgā, adoka bhayaṅkaramaina dinapu śikṣa
Muhammad Aziz Ur Rehman
మొత్తానికి వారు అతన్ని ధిక్కరించిన కారణంగా (కారు మబ్బుతో కూడిన) ఛాయావృత దినపు విపత్తు వారిని కబళించింది. నిజంగానే అది మహాదినపు శిక్ష
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek