×

ఆ పిదప మీకు భయపడి పారిపోయాను, కాని ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని 26:21 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shu‘ara’ ⮕ (26:21) ayat 21 in Telugu

26:21 Surah Ash-Shu‘ara’ ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shu‘ara’ ayat 21 - الشعراء - Page - Juz 19

﴿فَفَرَرۡتُ مِنكُمۡ لَمَّا خِفۡتُكُمۡ فَوَهَبَ لِي رَبِّي حُكۡمٗا وَجَعَلَنِي مِنَ ٱلۡمُرۡسَلِينَ ﴾
[الشعراء: 21]

ఆ పిదప మీకు భయపడి పారిపోయాను, కాని ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని ప్రసాదించి, నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు

❮ Previous Next ❯

ترجمة: ففررت منكم لما خفتكم فوهب لي ربي حكما وجعلني من المرسلين, باللغة التيلجو

﴿ففررت منكم لما خفتكم فوهب لي ربي حكما وجعلني من المرسلين﴾ [الشعراء: 21]

Abdul Raheem Mohammad Moulana
a pidapa miku bhayapadi paripoyanu, kani a taruvata na prabhuvu naku vivekanni prasadinci, nannu sandesaharulalo cercukunnadu
Abdul Raheem Mohammad Moulana
ā pidapa mīku bhayapaḍi pāripōyānu, kāni ā taruvāta nā prabhuvu nāku vivēkānni prasādin̄ci, nannu sandēśaharulalō cērcukunnāḍu
Muhammad Aziz Ur Rehman
“ఆ తరువాత నేను మీకు భయపడి మీ నుంచి పారిపోయాను. ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని, జ్ఞానాన్ని వొసగాడు. నన్ను తన సందేశహరులలో చేర్చుకున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek