×

ఇక నీవు నాకు చేసిన ఆ ఉపకారానికి నన్ను ఎత్తి పొడిస్తే! నీవు మాత్రం ఇస్రాయీల్ 26:22 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shu‘ara’ ⮕ (26:22) ayat 22 in Telugu

26:22 Surah Ash-Shu‘ara’ ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shu‘ara’ ayat 22 - الشعراء - Page - Juz 19

﴿وَتِلۡكَ نِعۡمَةٞ تَمُنُّهَا عَلَيَّ أَنۡ عَبَّدتَّ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ ﴾
[الشعراء: 22]

ఇక నీవు నాకు చేసిన ఆ ఉపకారానికి నన్ను ఎత్తి పొడిస్తే! నీవు మాత్రం ఇస్రాయీల్ సంతతి వారినంతా బానిసలుగా చేసుకున్నావు కదా

❮ Previous Next ❯

ترجمة: وتلك نعمة تمنها علي أن عبدت بني إسرائيل, باللغة التيلجو

﴿وتلك نعمة تمنها علي أن عبدت بني إسرائيل﴾ [الشعراء: 22]

Abdul Raheem Mohammad Moulana
ika nivu naku cesina a upakaraniki nannu etti podiste! Nivu matram israyil santati varinanta banisaluga cesukunnavu kada
Abdul Raheem Mohammad Moulana
ika nīvu nāku cēsina ā upakārāniki nannu etti poḍistē! Nīvu mātraṁ isrāyīl santati vārinantā bānisalugā cēsukunnāvu kadā
Muhammad Aziz Ur Rehman
“ఇక నువ్వు నాకు ఉపకారం చేశావని ఎత్తిపొడుస్తున్న విషయమంటావా? వాస్తవానికి నువ్వు ఇస్రాయీలు సంతతిని బానిసలుగా చేసి పెట్టుకున్నావు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek