×

మేము కోరితే ఆకాశం నుండి వారిపై ఒక అద్భుత సంకేతాన్ని (ఆయత్ ను) అవతరింపజేసి, దానికి 26:4 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shu‘ara’ ⮕ (26:4) ayat 4 in Telugu

26:4 Surah Ash-Shu‘ara’ ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shu‘ara’ ayat 4 - الشعراء - Page - Juz 19

﴿إِن نَّشَأۡ نُنَزِّلۡ عَلَيۡهِم مِّنَ ٱلسَّمَآءِ ءَايَةٗ فَظَلَّتۡ أَعۡنَٰقُهُمۡ لَهَا خَٰضِعِينَ ﴾
[الشعراء: 4]

మేము కోరితే ఆకాశం నుండి వారిపై ఒక అద్భుత సంకేతాన్ని (ఆయత్ ను) అవతరింపజేసి, దానికి వారి మెడలను నమ్రతతో వంగి పోయేలా చేసేవారము

❮ Previous Next ❯

ترجمة: إن نشأ ننـزل عليهم من السماء آية فظلت أعناقهم لها خاضعين, باللغة التيلجو

﴿إن نشأ ننـزل عليهم من السماء آية فظلت أعناقهم لها خاضعين﴾ [الشعراء: 4]

Abdul Raheem Mohammad Moulana
memu korite akasam nundi varipai oka adbhuta sanketanni (ayat nu) avatarimpajesi, daniki vari medalanu namratato vangi poyela cesevaramu
Abdul Raheem Mohammad Moulana
mēmu kōritē ākāśaṁ nuṇḍi vāripai oka adbhuta saṅkētānni (āyat nu) avatarimpajēsi, dāniki vāri meḍalanu namratatō vaṅgi pōyēlā cēsēvāramu
Muhammad Aziz Ur Rehman
మేము గనక తలచుకుంటే ఆకాశం నుంచి ఒక (గొప్ప) నిదర్శనాన్ని అవతరింపజేసి, దాని ముందు వారి మెడలు వంగిపోయేలా చేయగలం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek