×

(ఫిర్ఔన్) అన్నాడు: "నేను మీకు అనుమతి ఇవ్వక ముందే మీరు ఇతనిని విశ్వసించారా? నిశ్చయంగా, ఇతడే 26:49 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shu‘ara’ ⮕ (26:49) ayat 49 in Telugu

26:49 Surah Ash-Shu‘ara’ ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shu‘ara’ ayat 49 - الشعراء - Page - Juz 19

﴿قَالَ ءَامَنتُمۡ لَهُۥ قَبۡلَ أَنۡ ءَاذَنَ لَكُمۡۖ إِنَّهُۥ لَكَبِيرُكُمُ ٱلَّذِي عَلَّمَكُمُ ٱلسِّحۡرَ فَلَسَوۡفَ تَعۡلَمُونَۚ لَأُقَطِّعَنَّ أَيۡدِيَكُمۡ وَأَرۡجُلَكُم مِّنۡ خِلَٰفٖ وَلَأُصَلِّبَنَّكُمۡ أَجۡمَعِينَ ﴾
[الشعراء: 49]

(ఫిర్ఔన్) అన్నాడు: "నేను మీకు అనుమతి ఇవ్వక ముందే మీరు ఇతనిని విశ్వసించారా? నిశ్చయంగా, ఇతడే మీ గురువు, మీకు జాలవిద్యను నేర్పినవాడు. సరే! ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. నేను మీ వ్యతిరేక (ప్రతిపక్ష) దిశల చేతులను మరియు కాళ్ళను నరికిస్తాను మరియు మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను

❮ Previous Next ❯

ترجمة: قال آمنتم له قبل أن آذن لكم إنه لكبيركم الذي علمكم السحر, باللغة التيلجو

﴿قال آمنتم له قبل أن آذن لكم إنه لكبيركم الذي علمكم السحر﴾ [الشعراء: 49]

Abdul Raheem Mohammad Moulana
(phir'aun) annadu: "Nenu miku anumati ivvaka munde miru itanini visvasincara? Niscayanga, itade mi guruvu, miku jalavidyanu nerpinavadu. Sare! Ippude miru telusukuntaru. Nenu mi vyatireka (pratipaksa) disala cetulanu mariyu kallanu narikistanu mariyu mirandarini siluvapai ekkistanu
Abdul Raheem Mohammad Moulana
(phir'aun) annāḍu: "Nēnu mīku anumati ivvaka mundē mīru itanini viśvasin̄cārā? Niścayaṅgā, itaḍē mī guruvu, mīku jālavidyanu nērpinavāḍu. Sarē! Ippuḍē mīru telusukuṇṭāru. Nēnu mī vyatirēka (pratipakṣa) diśala cētulanu mariyu kāḷḷanu narikistānu mariyu mīrandarinī siluvapai ekkistānu
Muhammad Aziz Ur Rehman
“ఏమిటీ? నేను అనుమతి ఇవ్వక ముందే మీరతన్ని విశ్వసించారా? నిశ్చయంగా ఇతడు మీకందరికీ మంత్ర విద్యను నేర్పిన పెద్ద (గురువు)లా ఉన్నాడు. సరే, ఇప్పుడే మీకు తెలుస్తుంది…. నేనిప్పుడే మీ కాళ్లు చేతుల్ని వ్యతిరేక దిశలో నరికి, మీ అందరికీ శిలువవేస్తాను” అని ఫిరౌన్‌ గర్జించాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek