×

మరియు (ఒకరోజు) అతను పక్షులను పరిశీలిస్తూ ఇలా అన్నాడు: "ఏమిటీ, నాకు వడ్రంగి పిట్ట (హుద్ 27:20 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:20) ayat 20 in Telugu

27:20 Surah An-Naml ayat 20 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 20 - النَّمل - Page - Juz 19

﴿وَتَفَقَّدَ ٱلطَّيۡرَ فَقَالَ مَالِيَ لَآ أَرَى ٱلۡهُدۡهُدَ أَمۡ كَانَ مِنَ ٱلۡغَآئِبِينَ ﴾
[النَّمل: 20]

మరియు (ఒకరోజు) అతను పక్షులను పరిశీలిస్తూ ఇలా అన్నాడు: "ఏమిటీ, నాకు వడ్రంగి పిట్ట (హుద్ హుద్) కనిపించడం లేదే! అది ఎలా అదృశ్యమైపోయింది

❮ Previous Next ❯

ترجمة: وتفقد الطير فقال ما لي لا أرى الهدهد أم كان من الغائبين, باللغة التيلجو

﴿وتفقد الطير فقال ما لي لا أرى الهدهد أم كان من الغائبين﴾ [النَّمل: 20]

Abdul Raheem Mohammad Moulana
mariyu (okaroju) atanu paksulanu parisilistu ila annadu: "Emiti, naku vadrangi pitta (hud hud) kanipincadam lede! Adi ela adrsyamaipoyindi
Abdul Raheem Mohammad Moulana
mariyu (okarōju) atanu pakṣulanu pariśīlistū ilā annāḍu: "Ēmiṭī, nāku vaḍraṅgi piṭṭa (hud hud) kanipin̄caḍaṁ lēdē! Adi elā adr̥śyamaipōyindi
Muhammad Aziz Ur Rehman
అతను పక్షులను తనిఖీ చేసి, “హుద్‌ హుద్‌ పక్షి (వడ్రంగి పిట్ట!) నాకు కనిపించటంలేదేమిటి? అది నిజంగానే హాజరు కాలేదా?” అని అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek