Quran with Telugu translation - Surah An-Naml ayat 19 - النَّمل - Page - Juz 19
﴿فَتَبَسَّمَ ضَاحِكٗا مِّن قَوۡلِهَا وَقَالَ رَبِّ أَوۡزِعۡنِيٓ أَنۡ أَشۡكُرَ نِعۡمَتَكَ ٱلَّتِيٓ أَنۡعَمۡتَ عَلَيَّ وَعَلَىٰ وَٰلِدَيَّ وَأَنۡ أَعۡمَلَ صَٰلِحٗا تَرۡضَىٰهُ وَأَدۡخِلۡنِي بِرَحۡمَتِكَ فِي عِبَادِكَ ٱلصَّٰلِحِينَ ﴾
[النَّمل: 19]
﴿فتبسم ضاحكا من قولها وقال رب أوزعني أن أشكر نعمتك التي أنعمت﴾ [النَّمل: 19]
Abdul Raheem Mohammad Moulana (Sulaiman) dani matalaku cirunavvu navvi ila annadu: "O na prabhu! Nivu nannu - naku mariyu na tallidandrulaku cupina anugrahalaku - krtajnata telipevaniga mariyu niku nacce satkaryalu cesevaniga, protsahaparacu. Mariyu nannu ni karunyanto sadvartanulaina ni dasulalo cercuko |
Abdul Raheem Mohammad Moulana (Sulaimān) dāni māṭalaku cirunavvu navvi ilā annāḍu: "Ō nā prabhū! Nīvu nannu - nākū mariyu nā tallidaṇḍrulaku cūpina anugrahālaku - kr̥tajñata telipēvānigā mariyu nīku naccē satkāryālu cēsēvānigā, prōtsāhaparacu. Mariyu nannu nī kāruṇyantō sadvartanulaina nī dāsulalō cērcukō |
Muhammad Aziz Ur Rehman దాని మాటపై సులైమాను చిరునవ్వును చిందించాడు. అతనిలా ప్రార్థించసాగాడు : “నా ప్రభూ! నువ్వు నాకూ, నా తల్లి దండ్రులకూ ప్రసాదించిన అనుగ్రహాలకుగాను నిత్యం నీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధిని నాకు ఇవ్వు. నేను, నీ మెప్పును పొందే మంచిపనులు చేసేలా చూడు. నీ దయతో నన్ను నీ సజ్జన దాసులలో చేర్చుకో.” |