Quran with Telugu translation - Surah An-Naml ayat 45 - النَّمل - Page - Juz 19
﴿وَلَقَدۡ أَرۡسَلۡنَآ إِلَىٰ ثَمُودَ أَخَاهُمۡ صَٰلِحًا أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ فَإِذَا هُمۡ فَرِيقَانِ يَخۡتَصِمُونَ ﴾
[النَّمل: 45]
﴿ولقد أرسلنا إلى ثمود أخاهم صالحا أن اعبدوا الله فإذا هم فريقان﴾ [النَّمل: 45]
Abdul Raheem Mohammad Moulana mariyu vastavanga! Memu samud jativari vaddaku vari sodarudaina salih nu: "Miru allah ne aradhincandi." Ane (sandesanto) pampamu. Kani varu rendu vargaluga cili poyi parasparam kalahincukosagaru |
Abdul Raheem Mohammad Moulana mariyu vāstavaṅgā! Mēmu samūd jātivāri vaddaku vāri sōdaruḍaina sālih nu: "Mīru allāh nē ārādhin̄caṇḍi." Anē (sandēśantō) pampāmu. Kāni vāru reṇḍu vargālugā cīli pōyi parasparaṁ kalahin̄cukōsāgāru |
Muhammad Aziz Ur Rehman మేము సమూద్ జాతి వారి వైపు వారి సోదరుడైన సాలెహ్‌ను “మీరంతా అల్లాహ్‌ను ఆరాధించండి” అని సందేశం ఇచ్చి పంపాము. కాని వారు మాత్రం రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం పోట్లాడుకోసాగారు |