×

ఆమెతో: "రాజగృహంలో ప్రవేశించు!" అని చెప్పగా! ఆమె దానిని చూసి, అదొక నీటి కొలనని భావించి 27:44 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:44) ayat 44 in Telugu

27:44 Surah An-Naml ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 44 - النَّمل - Page - Juz 19

﴿قِيلَ لَهَا ٱدۡخُلِي ٱلصَّرۡحَۖ فَلَمَّا رَأَتۡهُ حَسِبَتۡهُ لُجَّةٗ وَكَشَفَتۡ عَن سَاقَيۡهَاۚ قَالَ إِنَّهُۥ صَرۡحٞ مُّمَرَّدٞ مِّن قَوَارِيرَۗ قَالَتۡ رَبِّ إِنِّي ظَلَمۡتُ نَفۡسِي وَأَسۡلَمۡتُ مَعَ سُلَيۡمَٰنَ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ ﴾
[النَّمل: 44]

ఆమెతో: "రాజగృహంలో ప్రవేశించు!" అని చెప్పగా! ఆమె దానిని చూసి, అదొక నీటి కొలనని భావించి (తన వస్త్రాలను) పైకెత్తగా ఆమె పిక్కలు కనబడ్డాయి. అప్పుడు (సులైమాన్): "ఇది గాజుతో నిర్మించబడిన నున్నని నేల మాత్రమే!" అని అన్నాడు. (రాణి) అన్నది: "ఓ నా ప్రభూ! నాకు నేను అన్యాయం చేసుకున్నాను. మరియు నేను సులైమాన్ తో పాటు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు విధేయతను (ఇస్లాంను) స్వీకరిస్తున్నాను

❮ Previous Next ❯

ترجمة: قيل لها ادخلي الصرح فلما رأته حسبته لجة وكشفت عن ساقيها قال, باللغة التيلجو

﴿قيل لها ادخلي الصرح فلما رأته حسبته لجة وكشفت عن ساقيها قال﴾ [النَّمل: 44]

Abdul Raheem Mohammad Moulana
Ameto: "Rajagrhanlo pravesincu!" Ani ceppaga! Ame danini cusi, adoka niti kolanani bhavinci (tana vastralanu) paikettaga ame pikkalu kanabaddayi. Appudu (sulaiman): "Idi gajuto nirmincabadina nunnani nela matrame!" Ani annadu. (Rani) annadi: "O na prabhu! Naku nenu an'yayam cesukunnanu. Mariyu nenu sulaiman to patu sarvalokala prabhuvaina allah ku vidheyatanu (islannu) svikaristunnanu
Abdul Raheem Mohammad Moulana
Āmetō: "Rājagr̥hanlō pravēśin̄cu!" Ani ceppagā! Āme dānini cūsi, adoka nīṭi kolanani bhāvin̄ci (tana vastrālanu) paikettagā āme pikkalu kanabaḍḍāyi. Appuḍu (sulaimān): "Idi gājutō nirmin̄cabaḍina nunnani nēla mātramē!" Ani annāḍu. (Rāṇi) annadi: "Ō nā prabhū! Nāku nēnu an'yāyaṁ cēsukunnānu. Mariyu nēnu sulaimān tō pāṭu sarvalōkāla prabhuvaina allāh ku vidhēyatanu (islānnu) svīkaristunnānu
Muhammad Aziz Ur Rehman
“మేడలోనికి పదండి” అని ఆమెతో అనబడింది. దాన్ని చూడగానే, ‘ ఇది నీటి కొలను కాబోలు’ అని అనుకుని ఆమె తన పిక్కలపైని వస్త్రాన్ని ఎత్తిపట్టుకుంది. అప్పుడతను, “ఇది గాజుతో చేయబడిన నున్నని నిర్మాణం మాత్రమే” అన్నాడు. “ప్రభూ! నేను (ఇప్పటివరకూ) నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను. ఇప్పుడు నేను సులైమానుతో పాటు సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్‌కు విధేయత చూపుతున్నాను” అని ఆమె ప్రకటించింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek