×

(సాలిహ్) అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! మీరు సుస్థితికి ముందు దుస్థితి కొరకు ఎందుకు 27:46 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:46) ayat 46 in Telugu

27:46 Surah An-Naml ayat 46 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 46 - النَّمل - Page - Juz 19

﴿قَالَ يَٰقَوۡمِ لِمَ تَسۡتَعۡجِلُونَ بِٱلسَّيِّئَةِ قَبۡلَ ٱلۡحَسَنَةِۖ لَوۡلَا تَسۡتَغۡفِرُونَ ٱللَّهَ لَعَلَّكُمۡ تُرۡحَمُونَ ﴾
[النَّمل: 46]

(సాలిహ్) అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! మీరు సుస్థితికి ముందు దుస్థితి కొరకు ఎందుకు తొందరపెడుతున్నారు? మీరు అల్లాహ్ ను మీ తప్పులను క్షమించమని ఎందుకు వేడుకోరు? బహశా మీరు కరుణించబడవచ్చు

❮ Previous Next ❯

ترجمة: قال ياقوم لم تستعجلون بالسيئة قبل الحسنة لولا تستغفرون الله لعلكم ترحمون, باللغة التيلجو

﴿قال ياقوم لم تستعجلون بالسيئة قبل الحسنة لولا تستغفرون الله لعلكم ترحمون﴾ [النَّمل: 46]

Abdul Raheem Mohammad Moulana
(salih) annadu: "O na jati prajalara! Miru susthitiki mundu dusthiti koraku enduku tondarapedutunnaru? Miru allah nu mi tappulanu ksamincamani enduku vedukoru? Bahasa miru karunincabadavaccu
Abdul Raheem Mohammad Moulana
(sālih) annāḍu: "Ō nā jāti prajalārā! Mīru susthitiki mundu dusthiti koraku enduku tondarapeḍutunnāru? Mīru allāh nu mī tappulanu kṣamin̄camani enduku vēḍukōru? Bahaśā mīru karuṇin̄cabaḍavaccu
Muhammad Aziz Ur Rehman
అతను (సాలెహ్‌) ఇలా అన్నాడు : “ఓ నా జాతివారలారా! మీరు మంచి పనికి ముందు చెడుకోసం ఎందుకింత ఆత్రం చేస్తున్నారు? మీరు క్షమాపణ కొరకు అల్లాహ్‌ను ఎందుకు వేడుకోరు? తద్వారా మీరు కరుణించబడవచ్చు కదా!”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek