Quran with Telugu translation - Surah An-Naml ayat 60 - النَّمل - Page - Juz 20
﴿أَمَّنۡ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَأَنزَلَ لَكُم مِّنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَنۢبَتۡنَا بِهِۦ حَدَآئِقَ ذَاتَ بَهۡجَةٖ مَّا كَانَ لَكُمۡ أَن تُنۢبِتُواْ شَجَرَهَآۗ أَءِلَٰهٞ مَّعَ ٱللَّهِۚ بَلۡ هُمۡ قَوۡمٞ يَعۡدِلُونَ ﴾
[النَّمل: 60]
﴿أمن خلق السموات والأرض وأنـزل لكم من السماء ماء فأنبتنا به حدائق﴾ [النَّمل: 60]
Abdul Raheem Mohammad Moulana emi? Ayane kada? Akasalanu mariyu bhumini srstincinavadu mariyu mi koraku akasam nundi nitini kuripincina vadu? Danito memu manoharamaina totalanu puttincamu. Vatilo okka cettunu kuda molipincatam miku sadhyamayye pani kadu kada? Emi? Allah to batu maroka devudu evadaina unnada? Ala kadu! Vare (itarulanu) ayanaku samanuluga cese prajalu |
Abdul Raheem Mohammad Moulana ēmī? Āyanē kāḍā? Ākāśālanū mariyu bhūminī sr̥ṣṭin̄cinavāḍu mariyu mī koraku ākāśaṁ nuṇḍi nīṭini kuripin̄cina vāḍu? Dānitō mēmu manōharamaina tōṭalanu puṭṭin̄cāmu. Vāṭilō okka ceṭṭunu kūḍā molipin̄caṭaṁ mīku sādhyamayyē pani kādu kadā? Ēmī? Allāh tō bāṭu maroka dēvuḍu evaḍainā unnāḍā? Alā kādu! Vārē (itarulanu) āyanaku samānulugā cēsē prajalu |
Muhammad Aziz Ur Rehman కాస్త చెప్పండి, ఆకాశాలనూ, భూమిని సృష్టించిన వారెవరు? ఆకాశం నుంచి మీ కొరకు వర్షాన్ని కురిపించిందెవరు? మరి దాని ద్వారా అందాలు జాలువారే తోటలను ఉత్పత్తి చేసింది ఎవరు? ఆ తోటల చెట్లను మొలకెత్తించటం అనేది మీ వల్ల కాని పని. మరి అల్లాహ్‌తో పాటు మరో ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? (లేనే లేడు) కాని ఈ జనులు సమతౌల్యం నుంచి తొలగిపోతున్నారు |