×

ఏమీ? ఆయనే కాడా? భూమిని నివాసస్థలంగా చేసి, దాని మధ్య నదులను ఏర్పరచి, అది కదలకుండా 27:61 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:61) ayat 61 in Telugu

27:61 Surah An-Naml ayat 61 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 61 - النَّمل - Page - Juz 20

﴿أَمَّن جَعَلَ ٱلۡأَرۡضَ قَرَارٗا وَجَعَلَ خِلَٰلَهَآ أَنۡهَٰرٗا وَجَعَلَ لَهَا رَوَٰسِيَ وَجَعَلَ بَيۡنَ ٱلۡبَحۡرَيۡنِ حَاجِزًاۗ أَءِلَٰهٞ مَّعَ ٱللَّهِۚ بَلۡ أَكۡثَرُهُمۡ لَا يَعۡلَمُونَ ﴾
[النَّمل: 61]

ఏమీ? ఆయనే కాడా? భూమిని నివాసస్థలంగా చేసి, దాని మధ్య నదులను ఏర్పరచి, అది కదలకుండా దానిపై పర్వతాలను మేకులుగా నాటినవాడు మరియు రెండు సముద్రాల మధ్య అడ్డుతెరను నిర్మించిన వాడు? ఏమీ? అల్లాహ్ తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వాస్తవానికి చాలా మంది ఇది తెలుసుకోలేరు

❮ Previous Next ❯

ترجمة: أمن جعل الأرض قرارا وجعل خلالها أنهارا وجعل لها رواسي وجعل بين, باللغة التيلجو

﴿أمن جعل الأرض قرارا وجعل خلالها أنهارا وجعل لها رواسي وجعل بين﴾ [النَّمل: 61]

Abdul Raheem Mohammad Moulana
Emi? Ayane kada? Bhumini nivasasthalanga cesi, dani madhya nadulanu erparaci, adi kadalakunda danipai parvatalanu mekuluga natinavadu mariyu rendu samudrala madhya adduteranu nirmincina vadu? Emi? Allah to patu maroka devudu evadaina unnada? Vastavaniki cala mandi idi telusukoleru
Abdul Raheem Mohammad Moulana
Ēmī? Āyanē kāḍā? Bhūmini nivāsasthalaṅgā cēsi, dāni madhya nadulanu ērparaci, adi kadalakuṇḍā dānipai parvatālanu mēkulugā nāṭinavāḍu mariyu reṇḍu samudrāla madhya aḍḍuteranu nirmin̄cina vāḍu? Ēmī? Allāh tō pāṭu maroka dēvuḍu evaḍainā unnāḍā? Vāstavāniki cālā mandi idi telusukōlēru
Muhammad Aziz Ur Rehman
భూమిని నివాసయోగ్యంగా చేసినదెవరు? దాని మధ్య నదీనదాలను ప్రవహింపజేసింది, దాని నిలకడ కోసం పర్వతాలను పాతిపెట్టింది ఎవరు? రెండు సముద్రాల మధ్య అడ్డుతెరను ఏర్పరచినదెవరు? (ఈ ఏర్పాట్లలో) అల్లాహ్‌తో పాటు ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా (సహాయకుడుగా) ఉన్నాడా? (ముమ్మాటికీ లేడు). అయితే వారిలో అనేకులకు అసలేమీ తెలీదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek