×

(ఓ ముహమ్మద్!) ఇలా అను: "సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ఆయన ఎన్నుకొన్న, ఆయన దాసులకు 27:59 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:59) ayat 59 in Telugu

27:59 Surah An-Naml ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 59 - النَّمل - Page - Juz 19

﴿قُلِ ٱلۡحَمۡدُ لِلَّهِ وَسَلَٰمٌ عَلَىٰ عِبَادِهِ ٱلَّذِينَ ٱصۡطَفَىٰٓۗ ءَآللَّهُ خَيۡرٌ أَمَّا يُشۡرِكُونَ ﴾
[النَّمل: 59]

(ఓ ముహమ్మద్!) ఇలా అను: "సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ఆయన ఎన్నుకొన్న, ఆయన దాసులకు శాంతి కలుగు గాక (సలాం)! ఏమీ? అల్లాహ్ శ్రేష్ఠుడా? లేక వారు ఆయనకు సాటి కల్పించే భాగస్వాములా

❮ Previous Next ❯

ترجمة: قل الحمد لله وسلام على عباده الذين اصطفى آلله خير أما يشركون, باللغة التيلجو

﴿قل الحمد لله وسلام على عباده الذين اصطفى آلله خير أما يشركون﴾ [النَّمل: 59]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Ila anu: "Sarvastotralaku ar'hudu allah matrame. Ayana ennukonna, ayana dasulaku santi kalugu gaka (salam)! Emi? Allah sresthuda? Leka varu ayanaku sati kalpince bhagasvamula
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Ilā anu: "Sarvastōtrālaku ar'huḍu allāh mātramē. Āyana ennukonna, āyana dāsulaku śānti kalugu gāka (salāṁ)! Ēmī? Allāh śrēṣṭhuḍā? Lēka vāru āyanaku sāṭi kalpin̄cē bhāgasvāmulā
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) ఇలా చెప్పు : “ప్రశంసలన్నీ అల్లాహ్‌కే శోభిస్తాయి. ఆయన ఎన్నుకున్న దాసులపై శాంతి కురియుగాక! ఏమిటీ, అల్లాహ్‌ మేలా? లేక వారు భాగస్వాములుగా కల్పించుకున్న బూటకపు దేముళ్ళు మేలా?”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek