Quran with Telugu translation - Surah An-Naml ayat 62 - النَّمل - Page - Juz 20
﴿أَمَّن يُجِيبُ ٱلۡمُضۡطَرَّ إِذَا دَعَاهُ وَيَكۡشِفُ ٱلسُّوٓءَ وَيَجۡعَلُكُمۡ خُلَفَآءَ ٱلۡأَرۡضِۗ أَءِلَٰهٞ مَّعَ ٱللَّهِۚ قَلِيلٗا مَّا تَذَكَّرُونَ ﴾
[النَّمل: 62]
﴿أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء ويجعلكم خلفاء الأرض أإله مع﴾ [النَّمل: 62]
Abdul Raheem Mohammad Moulana emi? Ayane kada? Badhitudu vedukunnappudu atadi moranu alakinci apadanu tolagincevadu mariyu bhumilo mim'malni uttaradhikaruluga cesinavadu? Emi? Allah to patu maroka devudu evadaina unnada? Miru alocincedi cala takkuva |
Abdul Raheem Mohammad Moulana ēmī? Āyanē kāḍā? Bādhituḍu vēḍukunnappuḍu ataḍi moranu ālakin̄ci āpadanu tolagin̄cēvāḍu mariyu bhūmilō mim'malni uttarādhikārulugā cēsinavāḍu? Ēmī? Allāh tō pāṭu maroka dēvuḍu evaḍainā unnāḍā? Mīru ālōcin̄cēdi cālā takkuva |
Muhammad Aziz Ur Rehman కలత చెందినవాడు మొరపెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి, అతని వ్యాకులతను దూరం చేసేవాడెవడు? మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేసేవాడెవడు? ఏమిటీ, అల్లాహ్‌తో పాటు మరో ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? మీరు మాత్రం గుణపాఠం గ్రహించేది బహు తక్కువ |