Quran with Telugu translation - Surah Al-Qasas ayat 16 - القَصَص - Page - Juz 20
﴿قَالَ رَبِّ إِنِّي ظَلَمۡتُ نَفۡسِي فَٱغۡفِرۡ لِي فَغَفَرَ لَهُۥٓۚ إِنَّهُۥ هُوَ ٱلۡغَفُورُ ٱلرَّحِيمُ ﴾
[القَصَص: 16]
﴿قال رب إني ظلمت نفسي فاغفر لي فغفر له إنه هو الغفور﴾ [القَصَص: 16]
Abdul Raheem Mohammad Moulana (musa) ila prarthincadu: "O na prabhu! Naku nenu an'yayam cesukunnanu. Kavuna nannu ksamincu!" (Allah) atanini ksamincadu. Niscayanga, ayana ksamasiludu, apara karuna pradata |
Abdul Raheem Mohammad Moulana (mūsā) ilā prārthin̄cāḍu: "Ō nā prabhū! Nāku nēnu an'yāyaṁ cēsukunnānu. Kāvuna nannu kṣamin̄cu!" (Allāh) atanini kṣamin̄cāḍu. Niścayaṅgā, āyana kṣamāśīluḍu, apāra karuṇā pradāta |
Muhammad Aziz Ur Rehman ఆ తరువాత అతను “నా ప్రభూ! నాకు నేనే అన్యాయం చేసుకున్నాను. నన్ను క్షమించు” అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు అల్లాహ్ అతన్ని క్షమించాడు. నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, దయామయుడు |