Quran with Telugu translation - Surah Al-Qasas ayat 15 - القَصَص - Page - Juz 20
﴿وَدَخَلَ ٱلۡمَدِينَةَ عَلَىٰ حِينِ غَفۡلَةٖ مِّنۡ أَهۡلِهَا فَوَجَدَ فِيهَا رَجُلَيۡنِ يَقۡتَتِلَانِ هَٰذَا مِن شِيعَتِهِۦ وَهَٰذَا مِنۡ عَدُوِّهِۦۖ فَٱسۡتَغَٰثَهُ ٱلَّذِي مِن شِيعَتِهِۦ عَلَى ٱلَّذِي مِنۡ عَدُوِّهِۦ فَوَكَزَهُۥ مُوسَىٰ فَقَضَىٰ عَلَيۡهِۖ قَالَ هَٰذَا مِنۡ عَمَلِ ٱلشَّيۡطَٰنِۖ إِنَّهُۥ عَدُوّٞ مُّضِلّٞ مُّبِينٞ ﴾
[القَصَص: 15]
﴿ودخل المدينة على حين غفلة من أهلها فوجد فيها رجلين يقتتلان هذا﴾ [القَصَص: 15]
Abdul Raheem Mohammad Moulana mariyu (okaroju) nagaravasulu emarupatulo unnappudu, atanu nagaranloki pravesincadu, atanu ikkada iddaru vyaktulu potladukovadam cusadu, varilo okadu atani jatiki cendinavadu, marokadu virodhi jatiki cendinavadu. Atani jatiki cendina vadu, virodhi jativaniki vyatirekanga sahayapadamani atanini (musanu) arthincadu. Musa atadini oka gudduguddadu. Adi atadini antamondincindi. (Appudu) atanu (musa) annadu: "Idi saitan pane! Niscayanga, atadu satruvu mariyu spastanga dari tappincevadu |
Abdul Raheem Mohammad Moulana mariyu (okarōju) nagaravāsulu ēmarupāṭulō unnappuḍu, atanu nagaranlōki pravēśin̄cāḍu, atanu ikkaḍa iddaru vyaktulu pōṭlāḍukōvaḍaṁ cūśāḍu, vārilō okaḍu atani jātiki cendinavāḍu, marokaḍu virōdhi jātiki cendinavāḍu. Atani jātiki cendina vāḍu, virōdhi jātivāniki vyatirēkaṅgā sahāyapaḍamani atanini (mūsānu) arthin̄cāḍu. Mūsā ataḍini oka gudduguddāḍu. Adi ataḍini antamondin̄cindi. (Appuḍu) atanu (mūsā) annāḍu: "Idi ṣaitān panē! Niścayaṅgā, ataḍu śatruvu mariyu spaṣṭaṅgā dāri tappin̄cēvāḍu |
Muhammad Aziz Ur Rehman (ఒకసారి) నగరవాసులు ఏమరుపాటులో ఉన్న సమయంలో అతను నగరంలోకి వచ్చాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడు కోవటం చూశాడు. వారిలో ఒకతను తన వర్గానికి చెందినవాడు, ఇంకొకతను వైరి వర్గానికి చెందినవాడు. తన వర్గానికి చెందిన వ్యక్తి, శత్రువర్గానికి చెందినవానికి వ్యతిరేకంగా తనకు సహాయపడమని మూసాను పిలిచాడు. మూసా అతనికి ఒకే ఒక గుద్దు గుద్దాడు. అంతే, అది అతన్ని కడతేర్చింది. (అప్పుడు) మూసా “ఇది షైతాను పని. నిశ్చయంగా షైతాన్ బద్ధ విరోధి. స్పష్టంగా పెడదారి పట్టించేవాడు” అని పలికాడు |