Quran with Telugu translation - Surah Al-Qasas ayat 19 - القَصَص - Page - Juz 20
﴿فَلَمَّآ أَنۡ أَرَادَ أَن يَبۡطِشَ بِٱلَّذِي هُوَ عَدُوّٞ لَّهُمَا قَالَ يَٰمُوسَىٰٓ أَتُرِيدُ أَن تَقۡتُلَنِي كَمَا قَتَلۡتَ نَفۡسَۢا بِٱلۡأَمۡسِۖ إِن تُرِيدُ إِلَّآ أَن تَكُونَ جَبَّارٗا فِي ٱلۡأَرۡضِ وَمَا تُرِيدُ أَن تَكُونَ مِنَ ٱلۡمُصۡلِحِينَ ﴾
[القَصَص: 19]
﴿فلما أن أراد أن يبطش بالذي هو عدو لهما قال ياموسى أتريد﴾ [القَصَص: 19]
Abdul Raheem Mohammad Moulana a taruvata atanu tama iddariki virodhi ayina vadini gattiga pattukoboga, atadu aricadu: "O musa! Emi? Nivu ninna oka vyaktini campinatlu nannu kuda campadalacukunnava? Nivu i desanlo kruruniga mari undadalucukunnava? Sadvartanuniga undadalucukoleda |
Abdul Raheem Mohammad Moulana ā taruvāta atanu tama iddarikī virōdhi ayina vāḍini gaṭṭigā paṭṭukōbōgā, ataḍu aricāḍu: "Ō mūsā! Ēmī? Nīvu ninna oka vyaktini campinaṭlu nannu kūḍā campadalacukunnāvā? Nīvu ī dēśanlō krūrunigā māri uṇḍadalucukunnāvā? Sadvartanunigā uṇḍadalucukōlēdā |
Muhammad Aziz Ur Rehman ఆ తరువాత మూసా, తామిద్దరికీ శత్రువు అయిన వ్యక్తిని పట్టుకోబోతుండగా, “మూసా! ఏమిటీ, నువ్వు నిన్న ఒక వ్యక్తిని చంపేసినట్లే నన్ను కూడా చంపేయాలనుకుంటున్నావా? నువ్వు రాజ్యంలో దౌర్జన్యపరునిలా ప్రవర్తిస్తున్నావు. దిద్దుబాటు కోసం ప్రయత్నించాలన్న ధ్యాస నీలో ఏ కోశానా లేదే?!” అని ఆ వ్యక్తి అన్నాడు |