Quran with Telugu translation - Surah Al-Qasas ayat 18 - القَصَص - Page - Juz 20
﴿فَأَصۡبَحَ فِي ٱلۡمَدِينَةِ خَآئِفٗا يَتَرَقَّبُ فَإِذَا ٱلَّذِي ٱسۡتَنصَرَهُۥ بِٱلۡأَمۡسِ يَسۡتَصۡرِخُهُۥۚ قَالَ لَهُۥ مُوسَىٰٓ إِنَّكَ لَغَوِيّٞ مُّبِينٞ ﴾
[القَصَص: 18]
﴿فأصبح في المدينة خائفا يترقب فإذا الذي استنصره بالأمس يستصرخه قال له﴾ [القَصَص: 18]
Abdul Raheem Mohammad Moulana marusati roju udayam atanu (musa) bhayapadutu atani jagrattaga (itu atu custu) nagaranloki velladu. Appudu akasmattuga antaku mundu roju, atanini sahayaniki pilicinavade, malli sahayanikai aravasagadu. Musa vanito annadu: "Niscayanga, nivu spastamaina tappu dariki lagevadavu |
Abdul Raheem Mohammad Moulana marusaṭi rōju udayaṁ atanu (mūsā) bhayapaḍutū atani jāgrattagā (iṭū aṭū cūstū) nagaranlōki veḷḷāḍu. Appuḍu akasmāttugā antaku mundu rōju, atanini sahāyāniki pilicinavāḍē, maḷḷī sahāyānikai aravasāgāḍu. Mūsā vānitō annāḍu: "Niścayaṅgā, nīvu spaṣṭamaina tappu dāriki lāgēvāḍavu |
Muhammad Aziz Ur Rehman (మరునాడు) తెల్లవారుతుండగా మూసా భయపడుతూనే- నలువైపులా పరికిస్తూ – నగరంలోకి వెళ్ళాడు. అంతలోనే నిన్న సహాయం కోసం తనను అభ్యర్థించిన వ్యక్తే మళ్లీ తనకు ఫిర్యాదు చేశాడు. అప్పుడు మూసా అతన్నుద్దేశించి, “నువ్వు పూర్తిగా మార్గం తప్పినవాడిలా ఉన్నావు” అన్నాడు |