Quran with Telugu translation - Surah Al-Qasas ayat 20 - القَصَص - Page - Juz 20
﴿وَجَآءَ رَجُلٞ مِّنۡ أَقۡصَا ٱلۡمَدِينَةِ يَسۡعَىٰ قَالَ يَٰمُوسَىٰٓ إِنَّ ٱلۡمَلَأَ يَأۡتَمِرُونَ بِكَ لِيَقۡتُلُوكَ فَٱخۡرُجۡ إِنِّي لَكَ مِنَ ٱلنَّٰصِحِينَ ﴾
[القَصَص: 20]
﴿وجاء رجل من أقصى المدينة يسعى قال ياموسى إن الملأ يأتمرون بك﴾ [القَصَص: 20]
Abdul Raheem Mohammad Moulana Mariyu oka vyakti nagarapu oka vaipu nundi parigettukuntu vacci ila annadu: O musa! Nayakulandaru kalisi ninnu hatya ceyalani sampradimpulu cestunnaru. Kavuna nivu vellipo, nenu niscayanga, ni sreyobhilasini |
Abdul Raheem Mohammad Moulana Mariyu oka vyakti nagarapu oka vaipu nuṇḍi parigettukuṇṭū vacci ilā annāḍu: Ō mūsā! Nāyakulandarū kalisi ninnu hatya cēyālani sampradimpulu cēstunnāru. Kāvuna nīvu veḷḷipō, nēnu niścayaṅgā, nī śrēyōbhilāṣini |
Muhammad Aziz Ur Rehman నగరం అటు చివరి నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి, “మూసా! ఇక్కడి పెద్దలు నిన్ను తుదముట్టించేందుకు సంప్రతింపులు జరుపుతున్నారు. అందుకే నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో (నా మాట నమ్ము). నీ మంచిని కోరే వారిలో నేనూ ఒకణ్ణి” అన్నాడు |