×

ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా మేము హరమ్ ను (మక్కాను) ఒక శాంతి నిలయంగా నెలకొల్పామని! 29:67 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:67) ayat 67 in Telugu

29:67 Surah Al-‘Ankabut ayat 67 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 67 - العَنكبُوت - Page - Juz 21

﴿أَوَلَمۡ يَرَوۡاْ أَنَّا جَعَلۡنَا حَرَمًا ءَامِنٗا وَيُتَخَطَّفُ ٱلنَّاسُ مِنۡ حَوۡلِهِمۡۚ أَفَبِٱلۡبَٰطِلِ يُؤۡمِنُونَ وَبِنِعۡمَةِ ٱللَّهِ يَكۡفُرُونَ ﴾
[العَنكبُوت: 67]

ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా మేము హరమ్ ను (మక్కాను) ఒక శాంతి నిలయంగా నెలకొల్పామని! మరియు వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు వారి నుండి లాక్కోబడుతున్నారని? అయినా వారు అసత్యాన్ని నమ్మి, అల్లాహ్ అనుగ్రహాన్ని తిరస్కరిస్తారా

❮ Previous Next ❯

ترجمة: أو لم يروا أنا جعلنا حرما آمنا ويتخطف الناس من حولهم أفبالباطل, باللغة التيلجو

﴿أو لم يروا أنا جعلنا حرما آمنا ويتخطف الناس من حولهم أفبالباطل﴾ [العَنكبُوت: 67]

Abdul Raheem Mohammad Moulana
Emi? Variki teliyada? Niscayanga memu haram nu (makkanu) oka santi nilayanga nelakolpamani! Mariyu vari cuttuprakkala unna prajalu vari nundi lakkobadutunnarani? Ayina varu asatyanni nam'mi, allah anugrahanni tiraskaristara
Abdul Raheem Mohammad Moulana
Ēmī? Vāriki teliyadā? Niścayaṅgā mēmu haram nu (makkānu) oka śānti nilayaṅgā nelakolpāmani! Mariyu vāri cuṭṭuprakkala unna prajalu vāri nuṇḍi lākkōbaḍutunnārani? Ayinā vāru asatyānni nam'mi, allāh anugrahānni tiraskaristārā
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు. ఏమిటీ, (ఇప్పటికీ) వారు అసత్యాన్నే నమ్మి, దైవానుగ్రహాల పట్ల తిరస్కార వైఖరిని అవలంబిస్తారా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek