×

మరియు అల్లాహ్ మీద అబద్ధాలు కల్పించే వాని కంటే, లేక తన వద్దకు సత్యం వచ్చినపుడు 29:68 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:68) ayat 68 in Telugu

29:68 Surah Al-‘Ankabut ayat 68 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 68 - العَنكبُوت - Page - Juz 21

﴿وَمَنۡ أَظۡلَمُ مِمَّنِ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَوۡ كَذَّبَ بِٱلۡحَقِّ لَمَّا جَآءَهُۥٓۚ أَلَيۡسَ فِي جَهَنَّمَ مَثۡوٗى لِّلۡكَٰفِرِينَ ﴾
[العَنكبُوت: 68]

మరియు అల్లాహ్ మీద అబద్ధాలు కల్పించే వాని కంటే, లేక తన వద్దకు సత్యం వచ్చినపుడు దానిని అబద్ధమని తిరస్కరించే వాని కంటే, ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? ఏమీ? ఇలాంటి సత్యతిరస్కారులకు నరకమే నివాస స్థలం కాదా

❮ Previous Next ❯

ترجمة: ومن أظلم ممن افترى على الله كذبا أو كذب بالحق لما جاءه, باللغة التيلجو

﴿ومن أظلم ممن افترى على الله كذبا أو كذب بالحق لما جاءه﴾ [العَنكبُوت: 68]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah mida abad'dhalu kalpince vani kante, leka tana vaddaku satyam vaccinapudu danini abad'dhamani tiraskarince vani kante, ekkuva durmargudu evadu? Emi? Ilanti satyatiraskarulaku narakame nivasa sthalam kada
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh mīda abad'dhālu kalpin̄cē vāni kaṇṭē, lēka tana vaddaku satyaṁ vaccinapuḍu dānini abad'dhamani tiraskarin̄cē vāni kaṇṭē, ekkuva durmārguḍu evaḍu? Ēmī? Ilāṇṭi satyatiraskārulaku narakamē nivāsa sthalaṁ kādā
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌కు అబద్ధాన్ని అంటగట్టేవానికన్నా లేదా తన వద్దకు సత్యం వచ్చినప్పుడు దాన్ని ధిక్కరించేవానికన్నా పరమ దుర్మార్గుడెవడుంటాడు? ఏమిటీ, అటువంటి తిరస్కారుల నివాస స్థలం నరకంలో ఉండదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek