×

వారు అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు మరియు ధర్మాన్ని ఆదేశిస్తారు (బోధిస్తారు) మరియు 3:114 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:114) ayat 114 in Telugu

3:114 Surah al-‘Imran ayat 114 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 114 - آل عِمران - Page - Juz 4

﴿يُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَيَأۡمُرُونَ بِٱلۡمَعۡرُوفِ وَيَنۡهَوۡنَ عَنِ ٱلۡمُنكَرِ وَيُسَٰرِعُونَ فِي ٱلۡخَيۡرَٰتِۖ وَأُوْلَٰٓئِكَ مِنَ ٱلصَّٰلِحِينَ ﴾
[آل عِمران: 114]

వారు అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు మరియు ధర్మాన్ని ఆదేశిస్తారు (బోధిస్తారు) మరియు అధర్మాన్ని నిషేధిస్తారు (నిరోధిస్తారు) మరియు మంచి పనులు చేయటంలో పోటీ పడతారు మరియు ఇలాంటి వారే సత్పురుషులలోని వారు

❮ Previous Next ❯

ترجمة: يؤمنون بالله واليوم الآخر ويأمرون بالمعروف وينهون عن المنكر ويسارعون في الخيرات, باللغة التيلجو

﴿يؤمنون بالله واليوم الآخر ويأمرون بالمعروف وينهون عن المنكر ويسارعون في الخيرات﴾ [آل عِمران: 114]

Abdul Raheem Mohammad Moulana
varu allah nu mariyu antima dinanni visvasistaru mariyu dharmanni adesistaru (bodhistaru) mariyu adharmanni nisedhistaru (nirodhistaru) mariyu manci panulu ceyatanlo poti padataru mariyu ilanti vare satpurusulaloni varu
Abdul Raheem Mohammad Moulana
vāru allāh nu mariyu antima dinānni viśvasistāru mariyu dharmānni ādēśistāru (bōdhistāru) mariyu adharmānni niṣēdhistāru (nirōdhistāru) mariyu man̄ci panulu cēyaṭanlō pōṭī paḍatāru mariyu ilāṇṭi vārē satpuruṣulalōni vāru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ను, అంతిమదినాన్ని కూడా వారు విశ్వసిస్తారు. మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. సత్కార్యాల కోసం పరస్పరం పోటీపడతారు. వీరు సజ్జనుల కోవకు చెందినవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek