×

వారందరూ ఒకే రకమైన వారు కారు. గ్రంథ ప్రజలలో కొందరు సరైన మార్గంలో ఉన్న వారున్నారు; 3:113 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:113) ayat 113 in Telugu

3:113 Surah al-‘Imran ayat 113 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 113 - آل عِمران - Page - Juz 4

﴿۞ لَيۡسُواْ سَوَآءٗۗ مِّنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ أُمَّةٞ قَآئِمَةٞ يَتۡلُونَ ءَايَٰتِ ٱللَّهِ ءَانَآءَ ٱلَّيۡلِ وَهُمۡ يَسۡجُدُونَ ﴾
[آل عِمران: 113]

వారందరూ ఒకే రకమైన వారు కారు. గ్రంథ ప్రజలలో కొందరు సరైన మార్గంలో ఉన్న వారున్నారు; వారు రాత్రివేళలందు అల్లాహ్ సూక్తులను (ఆయాత్ లను) పఠిస్తూ ఉంటారు మరియు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: ليسوا سواء من أهل الكتاب أمة قائمة يتلون آيات الله آناء الليل, باللغة التيلجو

﴿ليسوا سواء من أهل الكتاب أمة قائمة يتلون آيات الله آناء الليل﴾ [آل عِمران: 113]

Abdul Raheem Mohammad Moulana
Varandaru oke rakamaina varu karu. Grantha prajalalo kondaru saraina marganlo unna varunnaru; varu ratrivelalandu allah suktulanu (ayat lanu) pathistu untaru mariyu sastangam (sajda) cestu untaru
Abdul Raheem Mohammad Moulana
Vārandarū okē rakamaina vāru kāru. Grantha prajalalō kondaru saraina mārganlō unna vārunnāru; vāru rātrivēḷalandu allāh sūktulanu (āyāt lanu) paṭhistū uṇṭāru mariyu sāṣṭāṅgaṁ (sajdā) cēstū uṇṭāru
Muhammad Aziz Ur Rehman
వారంతా ఒకలాంటివారు కారు. ఈ గ్రంథవహులలోని ఒక వర్గం వారు (సత్యంపై) నిలకడగా ఉన్నారు. వారు రాత్రి సమయాల్లో కూడా దైవవాక్యాలను పారాయణం చేస్తారు, సాష్టాంగపడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek